మీ గుండె కోసం 8 ఆరోగ్యకరమైన గాడ్జెట్‌లు

Posted By:

మనిషి గుండె రోజుకు లక్ష సార్లు కొట్టుకుంటుంది. మనిషి ఆర్యోగ విషయంలో గుండెది కీలక పాత్ర. ఆరోగ్యకరమైన గుండె కోసం వ్యాయమాలు ఎంతో కీలకం. మీ గుండె ఆరోగ్యం పట్ల మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే 8 హై- టెక్ హెల్త్ గాడ్జెట్ లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

సామ్‌సంగ్, తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ గెలాక్సీ ఎస్5లో ‘హార్ట్-రేట్ సెన్సార్' పేరుతో సరికొత్త ఫీచర్‌ను ఈ డివైస్‌లో ఏర్పాటు చేసింది. ఈ సెన్సార్‌ను ఫోన్ వెనుక భాగంలో కెమెరా ఫ్లాష్ క్రింది ప్రాంతంలో నిక్షిప్తం చేసారు. యూజర్ ఈ సెన్సార్ పై తన వేలిని కొద్ది సెకన్లు ఉంచినట్లయితే ఎల్ఈడి లైట్ రక్త ప్రసరణను నమోదు చేసి ఆ వివరాలను సెన్సార్‌కు పంపుతుంది. తద్వారా మీ హార్ట్ రేట్ ఫోన్ తెర పై ప్రత్యక్షమవుతుంది. ఈ హార్ట్-రేట్ సెన్సార్ ఫీచర్ ఎస్ హెల్త్ అప్లికేషన్‌లో ఓ భాగంగా స్పందిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ గుండె కోసం 8 హైటెక్ హెల్త్ గాడ్జెట్‌లు

AliveCor Heart Monitor
ధర 74.99 డాలర్లు

మీ గుండె కోసం 8 హైటెక్ హెల్త్ గాడ్జెట్‌లు

MioFuse

ధర 149 డాలర్లు

మీ గుండె కోసం 8 హైటెక్ హెల్త్ గాడ్జెట్‌లు

ResMed S+ Sleep Sensor

ధర 149 డాలర్లు

మీ గుండె కోసం 8 హైటెక్ హెల్త్ గాడ్జెట్‌లు

Withings Pulse 02 Activity Tracker

ధర 119.95 డాలర్లు

మీ గుండె కోసం 8 హైటెక్ హెల్త్ గాడ్జెట్‌లు

Scanadu Scout

మీ గుండె కోసం 8 హైటెక్ హెల్త్ గాడ్జెట్‌లు

ఐహెల్త్ వైర్‌లెస్ పల్స్ ఆక్సీమీటర్, iHealth Wireless Pulse Oximeter

మీ గుండె కోసం 8 హైటెక్ హెల్త్ గాడ్జెట్‌లు

వోమ్రాన్ 10 సిరీస్ బ్లడ్ ప్రజర్ మానిటర్ , Omron 10 Series Blood Pressure Monitor

మీ గుండె కోసం 8 హైటెక్ హెల్త్ గాడ్జెట్‌లు

టింకీ (Tinke)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 High-Tech Gadgets to Keep Your Heart Healthy. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot