వీటిని మీ మెదడుతో కంట్రోల్ చేయవచ్చు

Posted By:

మనుషులు తమ మెదళ్లతో ఆపరేట్ చేయగలిచే గాడ్జెట్‌ల రూపకల్పన పై సాఫ్ట్‌వేర్ పరిశోధకులు శతాబ్థాల కాలంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ పరిశోధనల్లో కొంత మేర సఫలీకృతమైన పరిశోధకులు మెదడుతో ఆపరేట్ చేయగలగే సాంకేతికతను వృద్ధిచేయగలిగారు. ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడబోయే 8 అత్యుత్తమ సాంకేతికత పరికరాలు మెదడు ద్వారా పంపే సూచనలకు తక్షణమే స్పందించగలవు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వీటిని మీ మెదడుతో కంట్రోల్ చేయవచ్చు

ఈ ఇమోటిక్ ఇపోక్‌ను ధరించడం ద్వారా మీ ల్యాప్‌టాప్‌ను మీ మెదడుతో ఆపరేట్ చేయవచ్చు.

వీటిని మీ మెదడుతో కంట్రోల్ చేయవచ్చు

MUSE

ఈ పోర్టబుల్ హెడ్‌సెట్ ద్వారా ఐఫోన్ ఇంకా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మీ మేధోశక్తితో కంట్రోల్ చేసుకోవచ్చు.

వీటిని మీ మెదడుతో కంట్రోల్ చేయవచ్చు

ఈ యూజర్ ఫ్రెండ్లీ న్యూరో హెడ్‌సెట్ చిన్నారుల మేధోశక్తిని మరింత రెట్టింపు చేస్తుంది.

వీటిని మీ మెదడుతో కంట్రోల్ చేయవచ్చు

BrainDriver (బ్రెయిన్ డ్రైవర్)

ఈ ప్రత్యేక వ్యవస్థ సాయంతో కారును మీ మేథోశక్తి ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

వీటిని మీ మెదడుతో కంట్రోల్ చేయవచ్చు

DARPA's Prosthetic Arm (డార్పాస్ ప్రోస్తిటిక్ ఆర్మ్)

ఈ కృత్రిమ చేయి స్పందనలను మనిషి స్పందనలను పసిగట్టి మానువుని చేయి తరహాలో స్పందించగలదు.

వీటిని మీ మెదడుతో కంట్రోల్ చేయవచ్చు

నికోమిమీ అండ్ షిప్పో

 

వీటిని మీ మెదడుతో కంట్రోల్ చేయవచ్చు

న్యూరో టర్న్ టేబుల్ మొబైల్

ఈ గాడ్జెట్ మీ మూడ్‌ను బట్టి మ్యూజిక్‌ను ప్లే చేస్తుంది.

వీటిని మీ మెదడుతో కంట్రోల్ చేయవచ్చు

ఆర్బిట్ హెలికాఫ్టర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 Mind-blowing Gadgets You Can Control Just With Your Brain. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot