‘ది బెస్ట్’ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్స్ (గ్యాలరీ)!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/8-photo-editing-apps-other-than-instagram-for-your-iphone-5-and-galaxy-s3-2.html">Next »</a></li></ul>

‘ది బెస్ట్’ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్స్ (గ్యాలరీ)!

డిజిటల్ ఇంకా డీఎస్ఎల్‌ఆర్ కెమెరాలతో సాధ్యమయ్యే ఫోటోగ్రఫీని నేటితరం స్మార్ట్‌ఫోన్‌లు సాకారం చేస్తున్నాయి. ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరాల ఆప్షన్‌లతో మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు అత్యుత్తమ ఫోటోగ్రఫీతో పాటు వీడియో కాలింగ్ సౌకర్యాన్ని చేరువ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని మెరుగులద్దుకునే క్రమంలో అనేక ఫోటోఎడిటింగ్ అప్లికేషన్‌లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ద్వారా చిత్రీకరించిన ఫోటోలను కావల్సిన రీతిలో ఎడిట్ చేసుకుని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా మిత్రులకు షేర్ చేసుకునేందుకు ‘ఇన్స్‌స్టాగ్రామ్ అప్లికేషన్’(Instagram application) మరింత తోడ్పడుతుంది. చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్ల‌కు ఈ అప్లికేషన్ సుపరిచతం. అయితే, కొత్తదనం కోరుకునే ఆపిల్ ఐఫోన్ ఇంకా గెలాక్సీ ఎస్3 యూజర్‌ల కోసం ఆన్‌లైన్‌లో ఎదురుచూస్తున్న ఉత్తమ 8 ఫోటోఎడిటింగ్ అప్లికేషన్‌ల వివరాలు.......

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/8-photo-editing-apps-other-than-instagram-for-your-iphone-5-and-galaxy-s3-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot