8 ఇంటర్నెట్ కుంభకోణాలతో జాగ్రత్త

Posted By:

ఇంటర్నెట్ ఓ గొప్ప కమ్యూనికేషన్ సాధనం. ఈ అతిపెద్ద సమాచార వ్యవస్థలో మంచికి ఎంత చోటు ఉందో, చెడుకు అంతే చోటు ఉంది. ఇంటర్నెట్ ను ఆధారంగా చేసుకుని నేరాలకు పాల్పడే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ఇంటర్నెట్ ద్వారా నేరాలకు పాల్పడే సైబర్ నేరస్తులకు సెంటిమెంట్లు ఉండవు. జీవితాలతో ఆడుకోవటమే వాళ్లకు తెలుసు. సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్ వ్యసవ్థను చీడపట్టిస్తూ ప్రపంచ భద్రతనే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇంటర్నెట్ ఆధారంగా జరిగే ఆర్థిక, వ్యక్తిగత ఇంకా భద్రతాపరమైన నేరాలను సైబర్ క్రైమ్స్ అని అంటారు. నెటిజనులు వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

8 ఇంటర్నెట్ కుంభకోణాలు, జాగ్రత్త

ఆఖరి నిమిషంలో టికెట్ డీల్స్ అంటూ అనేక ప్రకటనలు మనకు ఇంటర్నెట్‌లో కనిపిస్తుంటాయి. పొరపాటున ఆ లింక్ పై క్లిక్ చేస్తూ మీ వ్యక్తిగత వివరాలను నింపమని అడుగుతుంది. మీరు బుక్ చేసుకోబోయే సంబంధిత టికెట్‌లకు  సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఆశ్రయించండి.

8 ఇంటర్నెట్ కుంభకోణాలు, జాగ్రత్త

సోషల్ మీడియా లింక్స్ స్కామ్

మన ఫేస్‌బుక్ అకౌంట్‌లో రకరకాల లింక్స్ పోస్ట్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో స్కామర్లు తమ కొత్త ఎత్తుగడలో  సోషల్ మీడియా లింక్స్ లో వైరస్ ను జొప్పించే ఫేస్ బుక్ అకౌంట్ లలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని క్లిక్ చేసినట్లయితే వైరస్ మన డివైస్ పై దాడి చేసేస్తుంది.

8 ఇంటర్నెట్ కుంభకోణాలు, జాగ్రత్త

కాలర్ ఐడీ కుంభకోణాలు

కాలర్ ఐడీ కుంభకోణాల్లో భాగంగా గుర్తు తెలియని నెంబర్ల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. వాళ్లు మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేసి మీ బ్యాంక్ అకౌంట్  నెంబర్లను అడిగే ప్రయత్నం చేస్తారు. కాబట్టి గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌తో జాగ్రత్తగా ఉండండి.

8 ఇంటర్నెట్ కుంభకోణాలు, జాగ్రత్త

ఈమెయిల్ ఫిష్షింగ్ లింక్ స్కామ్

ఈ తరహా స్కామ్‌లలో భాగంగా మీకో  మెయిల్ వస్తుంది. మీ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని, కాబట్టి ఈ లింక్ పై క్లిక్ చేసి ఐడీ ఇంకా పాస్‌వర్డ్ మార్చుకోవాలని ఆ మెయిల్‌లో ఉంటుంది. పొరపాటున ఈ విధమైన లింక్స్ పై క్లిక్ చేసినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి.

 

8 ఇంటర్నెట్ కుంభకోణాలు, జాగ్రత్త

ఆన్‌లైన్ గర్ల్‌ఫ్రెండ్ స్కామ్

సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలో అమ్మాయిల ఫోటోలను ఎరగా చూపి నెటిజనులను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

8 ఇంటర్నెట్ కుంభకోణాలు, జాగ్రత్త

కిడ్నాపింగ్ స్కామ్

 

 

 

8 ఇంటర్నెట్ కుంభకోణాలు, జాగ్రత్త

ద చారిటీ స్కామ్

8 ఇంటర్నెట్ కుంభకోణాలు, జాగ్రత్త

నైజీరియన ప్రిన్స్ స్కామ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 Stupid Internet Scams That You Still Fall For. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot