వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

|

ఈ లోకంలో సమస్యలులేని మనుషులంటూ ఉండరు. ప్రతి ఒక్కిరికి ఏదో ఒక రూపంలో సమస్యలు ఎదురువుతూనే ఉంటాయి. సమస్యలను ధీటుగా ఎదుర్కొని ముందుకు సాగే వారే తమ తమ లక్ష్యాలను అధిరోహించగలుగుతారు. తమ ఆలోచనా పరిజ్ఞానంతో అధ్భుతమైన ఆవిష్కరణలకు ప్రాణం పోసి బిలియన్ డాలర్లు అర్జించిన పలువురు టెక్ పారిశ్రామికవేత్తలు తమ గమనంలో ఎన్నో కష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

టెక్నాలజీ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న స్టీవ్ జాబ్స్, బిల్ హ్యూలెట్, జాన్ ఛాంబర్స్, రిచర్డ్ బ్రాన్సన్ తదితర టెక్నాలజీ దిగ్గజాలు డైస్లెక్సియా అనే రీడింగ్ డిసార్డర్‌ను ఎదుర్కున్నారు. డైస్లెక్సియా అనేది ప్రధానంగా చదవడానికి మరియు వ్రాయడానికి సమస్యలను ఏర్పరిచే ఓ డిజార్డర్‌గా పేర్కొనవచ్చు. U.S జనాభాలో 10% నుంచి 15% మధ్య జనభా డైస్లెక్సియా బారిన పడుతున్నారని ఓ అంచనా. డైస్లెక్సియాను సమర్థవంతంగా దుర్కొని ముందుకు సాగిన ప్రముఖ టెక్నాలజీ పారిశ్రామికవేత్తల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

స్టీవ్ జాబ్స్ (యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకులు)

నికర ఆస్తుల విలువ: $10.2 బిలియన్లు (2011 లెక్కల ప్రకారం)
స్టీవ్ జాబ్స్‌ను చిన్నతనం నుంచే డైస్లెక్సియా వెంటాడింది. అయితే ఈ డిజార్డర్ జాబ్స్ సంకల్పం మందు నిలవలేకపోయింది.

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

విర్జిన్స్ రిచర్డ్ బ్రాన్సన్
నికర ఆస్తుల విలువ: $4.8 బిలియన్లు

డైస్లెక్సియా బాధితుల్లో విర్జిన్స్ రిచర్డ్ బ్రాన్సన్ కూడా ఒకరు.

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

జాన్ ఛాంబర్స్ (సిస్కో కంపెనీ సీఈఓ)
నికర ఆస్తుల విలువ: $1 బిలియన్
డైస్లెక్సియా బాధితుల్లో సిస్కో జాన్ ఛాంబర్స్ ఒకరు.

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

బిల్ హ్యూలెట్ (హెచ్‌పీ కంపెనీ సహ వ్యవస్థాపకులు)
నికర ఆస్తుల విలువ $9 బిలియన్లు (2001 లెక్కల ప్రకారం)
డైస్లెక్సియా బాధితుల్లో బిల్ హ్యూలెట్ కూడా ఒకరు.

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

కెవిన్ ఓ లియరీ (వ్యవస్థపాకులు ఓ లియరీ ఫైనాన్షియల్ గ్రూప్, సాఫ్ట్ కీ ఎడ్యుకేషనల్ సాఫ్ట్‌వేర్)
నికర ఆస్తుల విలువ: $600 మిలియన్లు
డైస్లెక్సియా బాధితుల్లో కెవిన్ ఓ లియరీ ఒకరు.

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

క్రెయిగ్ మెక్‌కా (వ్యవస్థపాకులు మెక్‌కా సెల్యులార్ అండ్ క్రియర్ వ్యూ కార్పొరేషన్)
నికర ఆస్తుల విలువ: $1.85బిలియన్
డైస్లెక్సియా బాధితుల్లో క్రెయిగ్ మెక్‌కా ఒకరు.

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

టెడ్ టర్నర్ (వ్యవస్థాపకులు టర్నర్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టం)
నికర ఆస్తుల విలువ: $2.2బిలియన్
డైస్లెక్సియా బాధితుల్లో టెడ్ టర్నర్ ఒకరు.

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

వైకల్యాన్ని చేధించి ఉన్నత శిఖరాల వైపు నడిచి..

అలెన్ మెక్లర్ (చైర్మన్ ఇంకా సీఈఓ మెక్లర్ మీడియా అండ్ మీడియాబిస్ట్రో.కామ్)
నికర ఆస్తుల విలువ $400 మిలియన్
డైస్లెక్సియా బాధితుల్లో అలెన్ మెక్లర్ ఒకరు.

Best Mobiles in India

English summary
8 successful tech leaders who overcame a learning disability called dyslexia. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X