ప్రపంచాన్ని మోసం చేసిన 8 ఫోటోలు

Posted By:

ఫోటో ఎడిటింగ్ ఫీచర్లతో 1990లో అందుబాటులోకి వచ్చిన అడోబ్ ఫోటోషాప్ ఫిబ్రవరి 19, 2015తో 25 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ ఫోటో ఎడిటింగ్ టూల్ ద్వారా ఫోటోలో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించవచ్చు.

ప్రస్తుత ఆధునిక కంప్యూటింగ్ ప్రపంచంలో అడోబ్ ఫోటోషాప్ గురించి తెలియని కంప్యూటింగ్ నిపుణులు ఉండరు. ఈ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌కు గొప్పచరిత్రే ఉంది. ఫోటోల పై మార్పులు, చేర్పులు చేసుకోవటానికి వీలుకల్పించే ఒక రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ పేరే అడోబో ఫోటోషాప్. అడోబ్ సిస్టమ్స్ ప్రపంచవ్యాప్తంగా అడోబో ఫోటోషాప్‌ను వివిధ వర్షన్‌లలో విక్రయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటో ఎడిటర్లకు ఆడోబ్ ఫోటోషాప్ ఉత్తమ ఇమేజ్ ఎడిటింగ్ టూల్‌గా ఉపయోగపడుతోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

1987.. అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన థామసన్ నోల్ అనే విద్యార్థి తన మాకింతోష్ ప్లస్ కంప్యూటర్‌లో గ్రేస్కేల్ చిత్రాలను మోనోక్రోమ్ తెర పై కనిపించేలా డిస్‌ప్లే ప్రోగ్రామ్ రాయటం ప్రారంభించాడు. ఈ ప్రోగ్రామ్ థామసన్ సోదరుడు జాన్‌ను ఆకర్షించింది. తన సోదరుడు సాయంతో డిస్‌ప్లే ప్రోగ్రామ్‌ను పూర్తిస్థాయి ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌గా మార్చాలనుకున్న థామసన్ తన చదువుకు 6 నెలల పాటు ఫుల్‌స్టాప్ పెట్టాడు. 1988లో వీరిద్దరి కలయకతో ఇమేజ్ ప్రో అనే మొదటి ఫోటో ఎడిటింగ్ సాప్ట్‌వేర్ రూపుదిద్దుకుంది.

ఫోటోషాప్ సహాయంతో ప్రపంచాన్ని మోసం చేసిన 8 ఫోటోలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచాన్ని మోసం చేసిన 8 ఫోటోషాప్ ఫోటోలు

English summary
8 times Photoshop has fooled the world. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot