యాపిల్ కన్నా గూగుల్ బెస్ట్!

|

ఇంటర్‌బ్రాండ్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో భాగంగా ప్రపంచపు విలువైన బ్రాండ్‌లుగా గూగుల్ ఇంకా యాపిల్‌లు బెస్ట్ రేటింగ్ సొంతం చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ సర్వేలో భాగంగా యాపిల్ మొదటి స్థానంలో నిలిచినప్పటికి సెర్చ్ ఇంజన్ గూగుల్ 8 విభాగాల్లో యాపిల్‌ను అధిగమించింది. గత రెండు సంవత్సరాల కాలంగా ఈ రెండు కంపెనీల మధ్య పోటీ పెరుగుతూ వస్తోంది. సెర్చ్ ఇంజన్ గూగుల్ 8 విభాగాల్లో యాపిల్‌ను అధిగమించిన తీరును ఇప్పుడు చర్చించుకుందాం..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బ్రౌజర్స్:

గూగుల్ అత్యుత్తమ బ్రౌజర్ క్రోమ్, యాపిల్ సఫారీ బ్రౌజర్ క్రోమ్ భారీ మార్జిన్‌తో వెనక్కునెట్టింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ సౌకర్యవంతమైన అప్లికేషన్‌లను కలిగి ఉండటమే ఇందుకు కారణం. యాపిల్ మ్యాక్ యూజర్లు క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగించుకోవటం విశేషం.

మ్యాప్స్:

గూగుల్ మ్యాప్స్ ఫీచర్‌‍కు ప్రపంచం వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఇందుకు కారణం, గూగుల్ మ్యాప్స్ విస్తృతమైన కవరేజ్ ఇంకా ఖచ్చితమైన సమాచార వ్యవస్థను కలిగి ఉండటమే. యాపిల్ మ్యాప్స్ అప్లికేషన్ ఆది నుంచి సమస్యలను ఎదుర్కొంటూ వస్తోంది.

గూగుల్ డ్రైవ్:

గూగుల్ అందిస్తోన్న గూగుల్ డ్రైవ్ ఫీచర్ 15జీబి స్టోరేజ్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. మరో వైపు యాపిల్ 5జీబి స్టోరేజ్‌ను మాత్రమే ఆఫర్ చేస్తోంది.

ట్యాబ్లెట్స్:

ట్యాబ్లెట్ కంప్యూటర్ల విషయంలోనూ గూగుల్, యాపిల్‌ను అధిగమించింది. గూగుల్ నెక్సూ7 (సెకండ్ జనరేషన్), ఐప్యాడ్ మినీకి గట్టి పోటినిచ్చింది.

నెక్సూస్ 4 x ఐఫోన్స్:

ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ గూగుల్ నెక్సూస్ 4 పటిష్టమైన హార్డ్‌వేర్ వ్యవస్థను కలిగి అత్యుత్తమ పనితీరును అందిస్తోంది. యూఎస్ ఇంకా యూకే మార్కెట్లో నెక్సూస్ 4 అన్‌లాకుడ్ వర్షన్ ధర రూ.15,000. ఇదే ఫీచర్లతో కూడిన యాపిల్ ఐఫోన్ ధర ఇక్కడ మార్కెట్లలో రూ.45,000.

 ఆ ఇద్దరి హీరోల మధ్య పోటీ ముదిరింది!

గూగుల్ నౌ x సిరి:

గూగుల్ విడుదల చేసిన వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్ ‘గూగుల్ నౌ' మరింత స్పష్టతతో యాపిల్ వాయిస్ కమాండ్ అప్లికేషన్ ‘సిరి'ని అధిగమించింది.

ఆ ఇద్దరి హీరోల మధ్య పోటీ ముదిరింది!

ఆ ఇద్దరి హీరోల మధ్య పోటీ ముదిరింది!

మొబైల్ ఆపరేటింగ్ సిస్టం:

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను పరిశీలించినట్లయితే ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఐడీసీ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లలో 80శాతం మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లనే వినియోగిస్తున్నారు. కేవలం 13 శాతం మంది మాత్రమే యాపిల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు.

గూగుల్ నౌ x సిరి:

గూగుల్ విడుదల చేసిన వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్ ‘గూగుల్ నౌ' మరింత స్పష్టతతో యాపిల్ వాయిస్ కమాండ్ అప్లికేషన్ ‘సిరి'ని అధిగమించింది.

మొబైల్ ఆపరేటింగ్ సిస్టం:

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను పరిశీలించినట్లయితే ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఐడీసీ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లలో80శాతం మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లనే వినియోగిస్తున్నారు. కేవలం 13 శాతం మంది మాత్రమే యాపిల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X