బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసుకోవటం ఏలా..?

Posted By:

స్కూల్, కాలేజ్, ఆఫీస్.. ఈ ప్రాంగణాలో ఏర్పాటు చేసే కంప్యూటర్లకు ప్రత్యేకంగా కొన్ని పరిధిలంటూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కంప్యూటర్‌లలో సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉండదు. ఎందుకుంటే సదరు యాజమాన్యాలు వీటిని బ్లాక్ చేసేస్తుంటాయి. వాళ్ల అనమతితోనే తిరిగి వాటిన యాక్సెసె చేసుకోగలం.బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్‌లను తిరిగి యాక్సెస్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్న 9 ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పుడు చూద్దాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూఆర్ఎల్‌కు బదులు ఐపీ అడ్రస్ ను వాడి చూడండి.

బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసుకోవటం ఏలా..?

యూఆర్ఎల్‌కు బదులు ఐపీ అడ్రస్‌ను వాడి చూడండి.

షార్ట్ యూఆర్ఎల్ సర్వీసెస్‌

బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసుకోవటం ఏలా..?

షార్ట్ యూఆర్ఎల్ సర్వీసెస్‌ను ఉపయోగించుకోవటం ద్వారా వెబ్ సైట్ లోకి వెళ్లే అవకాశముంది.

గూగుల్ క్యాచీని ట్రై చేయండి.

బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసుకోవటం ఏలా..?

గూగుల్ క్యాచీని ట్రై చేయండి.

వేబ్యాక్ మెచీన్ అనే ఇంటర్నెట్ సర్వీసు

బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసుకోవటం ఏలా..?

వేబ్యాక్ మెచీన్ అనే ఇంటర్నెట్ సర్వీసు దాదాపు అన్ని వెబ్‌సైట్‌లకు సంబంధించిన సమచారాన్ని తన వద్ద కాపీ చేసుకుంటుంది. ఈ సర్వీస్ ద్వారా బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్‌లనుయాక్సెస్ చేసుకునే అవకాశముంది.

అనానిమస్ సర్ఫింగ్

బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసుకోవటం ఏలా..?

అనానిమస్ సర్ఫింగ్

ప్రాక్సీ సర్ఫింగ్

బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసుకోవటం ఏలా..?

ప్రాక్సీ సర్ఫింగ్ ద్వారా బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసుకునే అవకాశముంది.

ట్రాన్స్‌లేషన్ సర్వీసులు ద్వారా

బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసుకోవటం ఏలా..?

ట్రాన్స్‌లేషన్ సర్వీసులు ద్వారా బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.

ఆర్ఎస్ఎస్ ఫీడ్‌లను

బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసుకోవటం ఏలా..?

ఆర్ఎస్ఎస్ ఫీడ్‌లను సబ్ స్ర్కైబ్ చేసుకోవటం ద్వారా వెబ్‌సైట్‌లతో నిరంతరం టచ్‌లో ఉండొచ్చు.

Web2Mail

బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసుకోవటం ఏలా..?

Web2Mail అనే ఉచిత సర్వీస్ మీకు కావల్సిన వెబ్ పేజీలను మీ మెయిల్‌కు పంపుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
9 Alternative Ways To Access Blocked Sites. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot