9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

|

సరిగ్గా అరచేతిలో ఇమడిపోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచాన్నే మన ముంగిటకు తెస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లకు బంధువుల్లా రోజురోజుకు పుట్టుకొస్తోన్న మొబైల్ యాప్స్ మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్స్ ఉపయుక్తమైన సమచారంతో కనువిందు చేస్తున్నాయి. ఈ యాప్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నేటి ప్రత్యేక కధనంలో భాగంగా భారత్ లో తయారైన 9 బెస్ట్ యాప్స్ మీకు పరిచయం చేస్తున్నాం...

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

హైక్ మెసెంజర్

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ మరింత పాపులర్ అయిన నేపథ్యంలో భారతీ సాఫ్ట్‌బ్యాంక్ ఓ జపాన్ టెలికామ్ ప్రొవైడర్ సహకారంతో హైక్ మెసెంజర్ యాప్‌ను అభివృద్థి చేసింది. వాట్సాప్ తరహాలో ఉండే ఈ యాప్ ద్వారా యూజర్లు ఎస్ఎంఎస్అలానే ద్వారా ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ను నిర్వహించుకోవచ్చు.

 

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

కెమెరా ప్లస్

ఈ యాప్ ఖరీదు రూ.120. కెమెరా ప్లస్ అప్లికేషన్ ద్వారా ఫోటోలను అత్యుత్తమంగా క్యాప్చర్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు.

 

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

రియల్ క్రికెట్ 14

ఈ యాప్‌ను భారత్‌కు చెందిన Nautilus Mobile అభివృద్థి చేసింది. రియల్ క్రికెట్ 14 యాపిల్ రియల్ అనుభూతులతో కూడిన క్రికెట్ గేమింగ్‌ను చేరువచేస్తుంది.

 

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

Signeasy (సైన్‌ఈజీ)

ఈ యాప్‌ను మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి సునీల్ పాత్రో, అలానే ఓ IITian అభివృద్థి చేసారు. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ సంతకాలను డిజిటల్ ఫార్మాట్ లో ఎక్కడినుంచైనా చేయవచ్చు.

 

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

ఈ అద్భుతమైన స్టిక్కీ గేమ్ యాప్‌ను రోలోక్యూల్ అనే సంస్థ ఐఓఎస్ డివైస్‌ల కోసం అభివృద్థి చేసింది.

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

Parking-Frenzy (పార్కింగ్ ఫ్రెంజీ)

గేమ్స్‌టూ‌విన్ అనే సంస్థ పార్కింగ్ ఫ్రెంజీ ఇండియా యాప్‌ను అభివృద్ది చేసింది. ఈ గేమ్ ద్వారా యూజర్లు కఠినతరమైన ఇండియన్ రోడ్ల పై తమ డ్రైవింగ్ స్కిల్స్‌ను పెంచుకోవచ్చు.

 

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

Game-Your-Video (గేమ్ యువర్ వీడియో)

ఉడిపికి చెందిన గ్లోబల్ డిలైట్ అనే సంస్థ ఈ గేమ్ యువర్ వీడియో యాప్‌ను అభివృద్ధి చేసింది. రియల్ టైమ్ ఎడిటింగ్, షేరింగ్, వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలు ఈ యాప్‌లో ఉన్నాయి. ఐపోడ్ టచ్ ఇంకా ఐఫోన్ యూజర్లు ఈ యాప్‌ను ఉచితంగా పొందవచ్చు.

 

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

Deck (డెక్)

ఈ యాప్ ద్వారా ప్రయాణాల్లో సైతం ప్రెజెంటేషన్‌లను సృష్టించుకోవచ్చు. ఐఐఎంబి గ్రాడ్యుయేట్ సుమంత్ రాఘవేంద్ర ఈ అత్యుత్తమ యాప్‌కు రూపకర్త. గ్రాఫిక్స్, టైపోగ్రఫీ ఇంకా యానిమేషన్‌లలో ప్రెజెంటేషన్‌లను తయారు చేసుకోవచ్చు.

 

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

9 బెస్ట్ యాప్స్ (మేడ్ ఇన్ ఇండియా)

Shifu (షిఫు)

ఈ టాస్క్ మేనేజర్ యాప్‌ను దీపాన్ష్ జైన్, మైకెల్ మాసే, ప్రశాంత్ జైన్‌లు అభివృద్థి చేసారు. ఈ యాప్ యూజర్ చేయవల్సిన టాస్క్‌లను ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంది.

 

Best Mobiles in India

English summary
9 Best Apps That Are Made in India. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X