స్మార్ట్‌ఫోన్‌తో కంట్రోల్ చేసుకోగలిగే క్రేజీ కూల్ టాయ్స్

Posted By:

క్రేజీ టెక్నాలజీకి నేటి ఆధునిక ప్రపంచం దాసోహమంటోంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో కుర్రకారు హుషారెత్తిస్తుంటే, ఇంటర్నెట్ సమస్త ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకువచ్చింది. మార్పుచెందుతున్న టెక్నాలజీ పోకడల మనిషి జీవనశైలని మరింత సుఖమయం చేసేస్తున్నాయి. ముఖ్యంగా నేటి యువతరం టెక్నాలజీ సాయం లేకుందా ఒక్కరోజు కూడా గడపలేకపోతోంది. క్రేజీగా ఆలోచించే యువత కోసం స్మార్ట్‌ఫోన్‌తో కంట్రోల్ చేసుకోగలిగే కూల్ టెక్నాలజీని పరిచయం చేస్తున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Ollie

Ollie

ఈ గాడ్జెట్ గంటలకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ క్రియేటివ్‌ గాడ్జెట్ ద్వారా రకరకాల ట్రిక్స్‌ను ప్లే చేయవచ్చు.

స్మార్ట్‌ప్లేన్

స్మార్ట్‌ప్లేన్

ట్యాంక్‌బోట్

ట్యాంక్‌బోట్ (TankBot)

స్మార్ట్‌ఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకోగలిగే ఈ డివైస్‌ను రేసింగ్‌కు ఉపయోగించుకోవచ్చు.

వైర్‌లెస్ స్పై ట్యాంక్

వైర్‌లెస్ స్పై ట్యాంక్

ఈ స్పై ట్యాంక్‌ను స్మార్ట్‌ఫోన్ ద్వారా కంట్రోల్ చేస్తూ ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు.

రోమో

ఈ రోబోట్‌ను యాపిల్ ఐఓఎస్ డివైస్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు.రోబోటిక్స్, మొబైల్, గేమ్ ప్రోగ్రామింగ్ వంటి అంశాల గురించి రోమో చిన్నారులకు పాఠాలు చెబుతుంది.

మోటో టీసీ ర్యాలీ

మోటో టీసీ ర్యాలీ

పెట్ క్యూబ్

పెట్ క్యూబ్

ఈ డివైస్ మీ పెంపుడు జంతువులను ఓ కంట కనిపెడుతుంది.

 

పవర్ 3.0 పేపర్ ప్లేన్ కన్వర్షన్ కిట్

పవర్ 3.0 పేపర్ ప్లేన్ కన్వర్షన్ కిట్

ఐఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకోగలిగే కీటకం

ఐఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకోగలిగే కీటకం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
9 Crazy-Cool Toys You Can Control With Your Smartphone. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting