పిడుగు ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..?

|

అందుబాటులోకి వచ్చిన కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు మనిషి జీవన విధానాన్ని మంరిత సులభతరం చేసేసాయి. అయితే, అందుబాటులో ఉంది కదా అని టెక్నాలజీని మితిమీరి ఉపయోగించుకుంటే అటు మానసికంగా, ఇటు శారీరకంగా ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. మితిమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా చోటుచేసుకున్న పలు కేసులను నిశితంగా అధ్యయనం చేసిన వైద్య నిపుణులు అవాక్కయ్యే వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారు...

(చదవండి: బడా బాబుల కోసం ఖరీదైన వస్తువులు)

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. అవాక్కయ్యే వస్తువులు

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. అవాక్కయ్యే వస్తువులు

వీడియో గేమ్స్‌ ఎక్కువగా ఆడటం వల్ల చేతి వేళ్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రమాదముందని ఆర్థోపెడిక్ వైద్యునిపుణులు హెచ్చిరిస్తున్నారు.

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. అవాక్కయ్యే వస్తువులు

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. అవాక్కయ్యే వస్తువులు

రోడ్డు పై నడుస్తున్న సమయంలో చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్‌ను వినటమనేది పెను ప్రమాదాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. అవాక్కయ్యే వస్తువులు

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. అవాక్కయ్యే వస్తువులు

సెల్‌ఫోన్‌లలో గంటల తరబడి మాట్లాడటం వల్ల మానసిక రుగ్మతలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. అవాక్కయ్యే వస్తువులు

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. అవాక్కయ్యే వస్తువులు

నకిలీ చార్జర్‌ల వల్ల షార్ట్ సర్క్యూట్ లు సంభవించి పలువురు ప్రాణాలు కోల్పొయిన ఘటనలను ఇటీవల కాలంలో చాలనే వింటున్నం. కాబట్టి, నకిలీ చార్జర్‌లకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. అవాక్కయ్యే వస్తువులు

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. అవాక్కయ్యే వస్తువులు

రోజు రెండు గంటల కన్నా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుంటున్న వారు ‘Computer vision syndrome అనే రుగ్మతకు లోనవుతున్నారట.

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. అవాక్కయ్యే వస్తువులు

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. అవాక్కయ్యే వస్తువులు

టెలివిజన్‌ను దగ్గరగా చూడటం వల్ల ఆ ప్రభావం కంటి పై ఉంటుందని నిపుణులు హెచ్చిరస్తున్నారు. 

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. అవాక్కయ్యే వస్తువులు

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. అవాక్కయ్యే వస్తువులు

పిడుగుల పడుతున్న సమయంలో బహిరంగా ప్రదేశాల్లో  ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను వాడటం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. 

Best Mobiles in India

English summary
9 Odd Ways Your Tech Devices May Injure You. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X