హెచ్‌పి కొత్త జనరేషన్ ఇంక్‌జెట్ ప్రింటర్లు వ్యాపారానికి బేష్ అనటానికి 9 అత్యుత్తమ కారణాలు

Posted By:

మీ చిన్నపాటి బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్ వ్యాపారానికి హెచ్‌పి కొత్త జనరేషన్ ఇంక్‌జెట్ ప్రింటర్ మోడల్స్ అయిన ఆఫీస్‌జెట్ ప్రో3610, ఆఫీస్‌జెట్ ప్రో ఇ-ఏఐఓ ప్రింటర్లు ఉత్తమ ఎంపిక. అందుకుగల ఉత్తమ కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం:

ప్రొఫెషనల్ క్వాలిటీ బ్లాక్ అండ్ వైట్ డాక్యుమెంట్ ప్రింటింగ్ హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏఓఐ (ఆల్ ఇన్ వన్ సిరీస్) ప్రింటర్లు లేజర్ క్వాలిటీ తరహా ప్రింట్లను అందిస్తున్నాయి. ఈ ప్రింట్లు వేగవంతంగా పొడిబారడం ఇంకా నీటి నిరోధకత సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

వరుస క్యూలను తగ్గిస్తుంది

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏఓఐ సిరీస్ ప్రింటర్లు వేగవంతమైన ప్రింట్ స్పీడ్‌ను కలిగి ఉంటాయి. ఈ ప్రింటర్లు నిమిషానికి 18 పేజీలను ప్రింట్ చేస్తాయి. తద్వారా మీ ప్రింటింగ్ త్వరత్వరగా పూర్తవుతుంది.

నమ్మకమైన డ్యూటీ సైకిల్

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏఓఐ సిరీస్ ప్రింటర్లు నమ్మకమైన పనితీరును కనబరుస్తాయి. ఈ ప్రింటర్లు నెలకు 12,000 పేజీల డ్యూటీ సైకిల్‌ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

తక్కువ ఖర్చు

రూ.999కే 1600 పేజీల 960ఎక్స్ఎల్ కార్ట్రిడ్జ్ ప్రింట్‌లను మీరు పొందవచ్చు.

మొబైల్ ఫ్రెండ్లీ ప్రింటర్లు

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏఓఐ సిరీస్ ప్రింటర్లలో ఏర్పాటు చేసిన ఇ-ప్రింట్ ఫీచర్ ద్వారా మీరు ఆఫీసులో లేనప్పటికి మొబైల్ ఫోన్ ద్వారా అత్యవసర ప్రింట్‌లను తీయవచ్చు.

50శాతం పేపర్ వర్క్ ఆదా

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏఓఐ సిరీస్ ప్రింటర్లు డబుల్ సైడెడ్ ప్రింటింగ్ ఇంకా కాపీయింగ్ ఫీచర్‌ను కలిగి ఉండటం వల్ల పేపర్ వర్క్‌ను 50శాతం వరకు ఆదా చేయవచ్చు.

ప్రింటర్లను ఇతర నెట్‌వర్క్‌లతో షేర్ చేసుకోవచ్చు

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏఓఐ సిరీస్ ప్రింటర్లను ఈథర్నెట్ కేబుల్ సాయంతో మీ ఆఫీసులోని ఇతర నెట్‌వర్క్‌లతో షేర్ చేసుకోవచ్చు.

అసాధారణ ధరల్లో

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏఓఐ సిరీస్ ప్రింటర్లు 3 సంవత్సరాల ఉచిత ఆన్-సైట్ వారంటీతో రూ.7,999 ప్రారంభ ధరల నుంచి లభ్యమవుతున్నాయి

మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు మీ మొబైల్ నుంచి ‘OJ' అని టైప్ చేసి 56070కు ఎస్ఎంఎస్ చేయండి. నిబంధనలు ఇంకా షరతులు వర్తిస్తాయి. ఎంపిక చేయబడిన పట్టణాల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

** 3 సంవత్సరాల ఉచిత ఆన్‌సైట్ వారంటీలో భాగంగా  1 ఏడాది స్టాండర్డ్ వారంటీ + 2 సంవత్సరాల పొడిగించబడిన వారంటీ ఉంటుంది. షరతులు ఇంకా నిబంధనలు వర్తిస్తాయి. హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో 3610/3620 సిరీస్ ప్రింటర్లను 1 అక్టోబర్ 2013 నుంచి 31 జనవరి 2014 మధ్య కొనుగోలు చేసిన వారికి ఈ ప్రత్యేక ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు www.hp.com/in/monoinkలోకి లాగిన్ కండి.

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో 3610/3620 సిరీస్ బ్లాక్ అండ్ వైట్ ఆల్ ఇన్ ప్రింటర్లను ప్రత్యేక ధరపై సొంతం చేసుకోండి. డబ్బును ఆదా చేసుకోవటంతో పాటు కొత్త జనరేషన్ హెచ్‌పి ఇంక్ జెట్ ప్రింటర్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting