హెచ్‌పి కొత్త జనరేషన్ ఇంక్‌జెట్ ప్రింటర్లు వ్యాపారానికి బేష్ అనటానికి 9 అత్యుత్తమ కారణాలు

|

మీ చిన్నపాటి బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్ వ్యాపారానికి హెచ్‌పి కొత్త జనరేషన్ ఇంక్‌జెట్ ప్రింటర్ మోడల్స్ అయిన ఆఫీస్‌జెట్ ప్రో3610, ఆఫీస్‌జెట్ ప్రో ఇ-ఏఐఓ ప్రింటర్లు ఉత్తమ ఎంపిక. అందుకుగల ఉత్తమ కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం:

 

ప్రొఫెషనల్ క్వాలిటీ బ్లాక్ అండ్ వైట్ డాక్యుమెంట్ ప్రింటింగ్

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏఓఐ (ఆల్ ఇన్ వన్ సిరీస్) ప్రింటర్లు లేజర్ క్వాలిటీ తరహా ప్రింట్లను అందిస్తున్నాయి. ఈ ప్రింట్లు వేగవంతంగా పొడిబారడం ఇంకా నీటి నిరోధకత సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.


వరుస క్యూలను తగ్గిస్తుంది

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏఓఐ సిరీస్ ప్రింటర్లు వేగవంతమైన ప్రింట్ స్పీడ్‌ను కలిగి ఉంటాయి. ఈ ప్రింటర్లు నిమిషానికి 18 పేజీలను ప్రింట్ చేస్తాయి. తద్వారా మీ ప్రింటింగ్ త్వరత్వరగా పూర్తవుతుంది.

నమ్మకమైన డ్యూటీ సైకిల్

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏఓఐ సిరీస్ ప్రింటర్లు నమ్మకమైన పనితీరును కనబరుస్తాయి. ఈ ప్రింటర్లు నెలకు 12,000 పేజీల డ్యూటీ సైకిల్‌ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

తక్కువ ఖర్చు

రూ.999కే 1600 పేజీల 960ఎక్స్ఎల్ కార్ట్రిడ్జ్ ప్రింట్‌లను మీరు పొందవచ్చు.

మొబైల్ ఫ్రెండ్లీ ప్రింటర్లు

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏఓఐ సిరీస్ ప్రింటర్లలో ఏర్పాటు చేసిన ఇ-ప్రింట్ ఫీచర్ ద్వారా మీరు ఆఫీసులో లేనప్పటికి మొబైల్ ఫోన్ ద్వారా అత్యవసర ప్రింట్‌లను తీయవచ్చు.

50శాతం పేపర్ వర్క్ ఆదా

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏఓఐ సిరీస్ ప్రింటర్లు డబుల్ సైడెడ్ ప్రింటింగ్ ఇంకా కాపీయింగ్ ఫీచర్‌ను కలిగి ఉండటం వల్ల పేపర్ వర్క్‌ను 50శాతం వరకు ఆదా చేయవచ్చు.

ప్రింటర్లను ఇతర నెట్‌వర్క్‌లతో షేర్ చేసుకోవచ్చు


హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏఓఐ సిరీస్ ప్రింటర్లను ఈథర్నెట్ కేబుల్ సాయంతో మీ ఆఫీసులోని ఇతర నెట్‌వర్క్‌లతో షేర్ చేసుకోవచ్చు.

 

అసాధారణ ధరల్లో

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏఓఐ సిరీస్ ప్రింటర్లు 3 సంవత్సరాల ఉచిత ఆన్-సైట్ వారంటీతో రూ.7,999 ప్రారంభ ధరల నుంచి లభ్యమవుతున్నాయి. జనవరి 31లోపు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్న వారికి బుయ్‌బ్యాక్ స్కీమ్‌లో భాగంగా రూ.2,674 ఆదా చేసుకునే అవవాశం.

మరిన్ని వివరాలను తెలుసకునేందుకు ‘OJ’ అని టైప్ చేసి 56070కు ఎస్ఎంఎస్ చేయండి

** 3 సంవత్సరాల ఉచిత ఆన్‌సైట్ వారంటీలో భాగంగా 1 ఏడాది స్టాండర్డ్ వారంటీ + 2 సంవత్సరాల పొడిగించబడిన వారంటీ ఉంటుంది. షరతులు ఇంకా నిబంధనలు వర్తిస్తాయి. హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో 3610/3620 సిరీస్ ప్రింటర్లను 1 అక్టోబర్ 2013 నుంచి 31 జనవరి 2014 మధ్య కొనుగోలు చేసిన వారికి ఈ ప్రత్యేక ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు www.hp.com/in/monoinkలోకి లాగిన్ కండి.

* 31 జనవరి, 2014 వరకు ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది*. ఎంపిక చేసిన పట్టణాల్లో మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. హెచ్‌పి ఆఫీస్ జెట్‌ప్రో 3620 ఇ-ఏఓఐ బుయ్‌‌బ్యాక్ సేవింగ్స్ విలువ రూ.2,674.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X