హెచ్‌పి కొత్త జనరేషన్ ఇంక్‌జెట్ ప్రింటర్లు: నమ్మకమైన వ్యాపార అవసరాలకు నెం.1 ప్రింటర్లు

|

మీ మధ్య తరగతి బ్లాక్ అండ్ వైట్ డాక్యుమెంట్ ప్రింటింగ్ వ్యాపారాన్ని మరింత సమర్ధవంతం చేయటంలో హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ నుంచి విడుదలైన ప్రో 3610 (Pro 3610), ప్రో 3620 (3620) కొత్తతరం ఇంక్‌జెట్ ఫ్రింటర్లు పూర్తిగా తోడ్పడతాయి. ఈ ప్రింటర్లలతోని 9 ప్రత్యేకమైన అంశాలను గిజ్‌బాట్ పాఠకులతో షేర్ చేసుకుంటున్నాం....

 

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ ప్రింటర్లు ప్రొఫెషనల్ స్థాయి లేజర్ క్వాలిటీ ప్రింట్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రింట్లు నీటి నిరోధక (వాటర్ -ప్రూఫ్) శక్తిని కలిగి ఉంటాయి. హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ ప్రింటర్లు నిమిషానికి 19 పేజీలను ప్రింట్ చేయగలవు. కాబట్టి డాక్యుమెంట్ ప్రింటింగ్‌ను తక్కువ సమయంలో ముగించుకోవచ్చు. హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ ప్రింటర్లు నెలకు 12,000 పేజీల విధి పునరావృత్తి (డ్యూటీ సైకిల్) సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ ప్రింటర్లలో ఉపయోగించే 960 ఎక్స్ఎల్ క్యార్ట్రిడ్జ్ 1600 ప్రింట్‌లను కేవలం రూ.999కే ముద్రిస్తుంది. మరిన్ని వివరాలు క్రింది స్లైడ్‌షోలో

ప్రొఫెషనల్ స్థాయి ప్రింట్ క్వాలిటీ:

ప్రొఫెషనల్ స్థాయి ప్రింట్ క్వాలిటీ:

ప్రొఫెషనల్ స్థాయి ప్రింట్ క్వాలిటీ:

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ ప్రింటర్లు ప్రొఫెషనల్ స్థాయి లేజర్ క్వాలిటీ ప్రింట్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రింట్లు నీటి నిరోధక (వాటర్ -ప్రూఫ్) శక్తిని కలిగి ఉంటాయి.

 

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ ప్రింటర్లు క్యూలను తగ్గిస్తాయి

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ ప్రింటర్లు క్యూలను తగ్గిస్తాయి

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ ప్రింటర్లు క్యూలను తగ్గిస్తాయి:

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ ప్రింటర్లు నిమిషానికి 19 పేజీలను ప్రింట్ చేయగలవు. కాబట్టి డాక్యుమెంట్ ప్రింటింగ్‌ను తక్కువ సమయంలో ముగించుకోవచ్చు.

 

నమ్మదగిన ప్రింటర్లు
 

నమ్మదగిన ప్రింటర్లు

నమ్మదగిన ప్రింటర్లు:

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ ప్రింటర్లు నెలకు 12,000 పేజీల విధి పునరావృత్తి (డ్యూటీ సైకిల్) సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

 

తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రింట్‌లు

తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రింట్‌లు

తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రింట్‌లు:

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ ప్రింటర్లలో ఉపయోగించే 960 ఎక్స్ఎల్ క్యార్ట్రిడ్జ్ 1600 ప్రింట్‌లను కేవలం రూ.999కే ముద్రిస్తుంది.

 

ఈ ప్రింటర్లు మొబైల్ ఫ్రెండ్లీ కూడా

ఈ ప్రింటర్లు మొబైల్ ఫ్రెండ్లీ కూడా

ఈ ప్రింటర్లు మొబైల్ ఫ్రెండ్లీ కూడా:

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ ప్రింటర్లలోని ఇ-ప్రింట్ ఫీచర్ సాయంతో మొబైల్ ఫోన్‌ల ద్వారా ప్రింటింగ్ ప్రక్రియను చేపట్టవచ్చు.

 

పేపర్ వర్క్‌ను 50 శాతానికి తగ్గిస్తాయి

పేపర్ వర్క్‌ను 50 శాతానికి తగ్గిస్తాయి

పేపర్ వర్క్‌ను 50 శాతానికి తగ్గిస్తాయి:

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ 3610/3620 ప్రింటర్లు పేపర్ వర్క్‌ను 50 శాతానికి తగ్గిస్తాయి. ఈ ప్రింటర్లలో ఆటోమెటిక్ డబుల్ సైడెడ్ ప్రింటింగ్ ఆంకా కాపీయింగ్ ఫీచర్‌ను ఏర్పాటు చేయటం ద్వారా డాక్యుమెంట్‌కు రెండు వైపులా
ప్రింటింగ్ సాధ్యమవుతుంది.

 

ఇతర్‌నెట్ కేబుల్ సాయంతో

ఇతర్‌నెట్ కేబుల్ సాయంతో

ఇతర్‌నెట్ కేబుల్ సాయంతో:

ఇతర్‌నెట్ కేబుల్ సాయంతో హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ 3610/3620 ప్రింటర్లను షేర్ చేసుకోవచ్చు.

 

నమ్మశక్యం కాని ధరల్లో

నమ్మశక్యం కాని ధరల్లో

నమ్మశక్యం కాని ధరల్లో...

ఆధునిక ఫీచర్లతో రూపుదిద్దుకున్న హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో ఇ-ఏ10 సిరీస్ ప్రింటర్లు 3 సంవత్సరాల ఆన్‌సైట్ వారంటీతో రూ.7,999 ప్రారంభ ధర నుంచి ప్రారంభమవుతున్నాయి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X