కుర్ర కుబేరులు... (ఫోటో గ్యాలరీ)!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/9-tech-millionaires-under-age-30-2.html">Next »</a></li></ul>

కుర్ర కుబేరులు... (ఫోటో గ్యాలరీ)!

 

‘వీళ్ల వయసు ముప్పైకి తక్కువే... సంపాదన విషయానికొస్తే ఒక్కొక్కిరికి కోట్లలోనే. పుట్టుకతోనే కోటేశ్వరులనుకుంటే అదీ కాదు. గొప్ప విద్యావంతులు కూడా కాదు. అలా అని ఏలాంటి లాటరీలు వీళ్లను వరించలేదు. మరి ఏలా కబేరులయ్యారు......?’, ఓ ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు. ఆసక్తితో కూడిన ఓ వినూత్న ఆలోచన వాళ్లను అపరకుబేరులను చేసి యువ టెక్ మిలియనీర్లగా నిలబెట్టింది. ఆన్‌లైన్ ప్రపంచంలో తొలి ప్రయత్నంగా వారు వేసిన కమ్యూనికేషన్ విత్తు ఇప్పుడు వటవృక్షంగా మారి ఎంతో మంది జీవితాలను మార్చేసుంది. చిన్న వయస్సు నుంచే అంచెలెంచులుగా శ్రమిస్తూ ఉన్నతశిఖరాల వైపు పయనిస్తున్న 8 మంది యువ పారిశ్రామికవేత్తల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/9-tech-millionaires-under-age-30-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot