ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

|

ఇటీవల కాలంలో సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లు సైబర్ వేధింపులకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. ఈ వేధింపులు తాళలేక పలువురు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. సైబర్ వేధింపులు కారణంగా గత సంవత్సరం చోటు చేసుకున్న తొమ్మిది టీనేజ్ మరణాలకు ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఆస్క్.ఎఫ్ఎమ్ (Ask.fm)తో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ మరణాలకు సంబంధించిన కీలక వివరాలను చూద్దాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

1.) సెప్టంబర్ 29, 2012 - సియారా పుగ్స్ లీ (15):

సియారా పుగ్స్ లీ, ఐర్లాండ్ ప్రాంతానికి చెందిన ఈ 15 సంవత్సరాల యువతి తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.

2.) అక్టోబర్ 27,2012 - ఇరిన్ గల్లాగ్‌హర్ (13):

సియారా ఘటన చోటుచేసుకున్న నెల రోజుల వ్యవధిలోనే ఐర్లాండ్ ప్రాంతానికి చెందిన 13 సంవత్సరాల బాలిక ఇరిన్ గల్లాగ్‌హర్ తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ప్రాణాలను తీసుకుంది.

3.) డిసెంబర్ 11,2012 - జెస్సికా (16):

ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన జెస్సికా (16)తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ఉరి వేసుకుంది.

4.) డిసెంబర్ 12, 2012 షానన్ గల్లాగ్‌హర్ (15):

తన చెల్లి ఇరిన్ గల్లాగ్‌హర్ మరణించి 60 రోజుల గడవక ముందే అక్క షానన్ గల్లాగ్‌హర్ (15) ఆత్మహత్యకు పాల్పడింది. చెల్లి తరహోలనే సైబర్ వేధింపులు తాళ లేక ఈమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

5.) జనవరి 2013 - ఆంటోనీ స్టబ్స్ (16):

యూకెలోని లంకాషైర్ ప్రాంతానికి చెందిన 16 సంవత్సరాల ఆంటోనీ తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

6.) ఏప్రిల్ 7, 2013 - జాషువా వున్స్‌వర్త్ (15):

యూకెలోని లంకాషైర్ ప్రాంతానికి చెందిన జాషువా వున్స్‌వర్త్ (15) తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

7.) జూలై 15, 2013 - డానియల్ పెర్రీ (17),

డానియల్ పెర్రీ (17) తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

8.) అగష్టు 2, 2013 - హన్నా స్మిత్ (14):

హన్నా స్మిత్ (14) తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

9.) సెప్టంబర్ 10, 2013 - రెబిక్కా సిడి విక్ (12):

లేక్ ల్యాండ్ ప్రాంతానికి చెందిన రెబిక్కా సిడి విక్ (12) తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

సెప్టంబర్ 29, 2012 - సియారా పుగ్స్ లీ (15):

సియారా పుగ్స్ లీ, ఐర్లాండ్ ప్రాంతానికి చెందిన ఈ 15 సంవత్సరాల యువతి తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

అక్టోబర్ 27,2012 - ఇరిన్ గల్లాగ్‌హర్ (13):

సియారా ఘటన చోటుచేసుకున్న నెల రోజుల వ్యవధిలోనే ఐర్లాండ్ ప్రాంతానికి చెందిన 13 సంవత్సరాల బాలిక ఇరిన్ గల్లాగ్‌హర్ తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ప్రాణాలను తీసుకుంది.

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!
 
ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

డిసెంబర్ 11,2012 - జెస్సికా (16):

ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన జెస్సికా (16)తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ఉరి వేసుకుంది.

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

డిసెంబర్ 12, 2012 షానన్ గల్లాగ్‌హర్ (15):

తన చెల్లి ఇరిన్ గల్లాగ్‌హర్ మరణించి 60 రోజుల గడవక ముందే అక్క షానన్ గల్లాగ్‌హర్ (15) ఆత్మహత్యకు పాల్పడింది. చెల్లి తరహోలనే సైబర్ వేధింపులు తాళ లేక ఈమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

జనవరి 2013 - ఆంటోనీ స్టబ్స్ (16):

యూకెలోని లంకాషైర్ ప్రాంతానికి చెందిన 16 సంవత్సరాల ఆంటోనీ తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

ఏప్రిల్ 7, 2013 - జాషువా వున్స్‌వర్త్ (15):

యూకెలోని లంకాషైర్ ప్రాంతానికి చెందిన జాషువా వున్స్‌వర్త్ (15) తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

జూలై 15, 2013 - డానియల్ పెర్రీ (17),

డానియల్ పెర్రీ (17) తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

అగష్టు 2, 2013 - హన్నా స్మిత్ (14):

హన్నా స్మిత్ (14) తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

సెప్టంబర్ 10, 2013 - రెబిక్కా సిడి విక్ (12):

లేక్ ల్యాండ్ ప్రాంతానికి చెందిన రెబిక్కా సిడి విక్ (12) తన ఆస్క్.ఎఫ్ఎమ్ పేజీలో పలువురు చేసిన కామెంట్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X