కరెంటు బిల్లు చుక్కలు చూపిస్తోందా..?

ప్రతినెలా మనల్ని వేధించే సమస్యల్లో కరెంటు బిల్లు సమస్య ఒకటి. కొన్నికొన్ని సార్లు కరెంటు బిల్లును చూడగానే మనకు షాక్ కొట్టినట్లవుతుంది.

కరెంటు బిల్లు చుక్కలు చూపిస్తోందా..?

దీనికి కారణం చెల్లించాల్సిన కరెంటు బిల్లు ఎక్కువ మొత్తంలో రావటమే. కరెంటును పొదుపుగా వాడుకున్నప్పటికి కొన్ని సందర్భాల్లో బిల్లు మాత్రం వాసిపోయేంత వస్తుంది. హై ఎలక్ట్రసిటీ బిల్‌ను తగ్గించుకునే ఇలా చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

బిల్‌ను నేల పై ఉంచి రెండు చేతులతో గుండెల పై బాదుకుంటూ లబోదిబో మని ఏడుస్తూ నేల పై పడండి (ఏదో సరదాకండోయ్)

#2

ఎక్కేడైతే కాంతి అవసరమౌ, అక్కడ మాత్రమే బల్బును ఆన్ చేస్తూ, అవసరంలేని సమయంలో దానిని ఆఫ్ చేస్తూ, ఫ్రిజ్‌ను అసలు తెరవకుండా, ఇంట్లోగాని హాలులోకాని, గదుల్లోకాని ఫ్యాన్లు తిరగకుండా అతి పొదుపును అమలు చేయండి (ఏదో సరదాకండోయ్)

#3

ఇంతలా కరెంటు బిల్లు రావటానికి మీరు చేసిన పాపాలే కారణమని భావిస్తే రెండు చేతులు పైకెత్తి దేవుడిని క్షమించమని కోరండి (ఏదో సరదాకండోయ్)

#4

తడిచిమోపెడవుతున్న కరెంటు బిల్లులను చెల్లించాలంటే బోలెడంత డబ్బు అవసరం. కాబట్టి, రెస్టారెంట్‌లకు వెళ్లి తినటం మానేయండి. ఆన్‌లైన్ షాపింగ్ జోలికి పోకండి. ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున పెయిడ్ యాప్స్ జోలికి అస్సలు పోవొద్దు. మొత్తం మీ కోరికలన్ని చంపుకోండి. బాత్రూమ్‌లో నిద్రపోండి. ఈ రేంజ్‌లో ఆదా చేస్తేగాని కరెంటు బిల్లులను మీరు చెల్లించలేరు. (ఏదో సరదాకండోయ్)

#5

తడిచిమోపెడవుతున్న కరెంటు బిల్లులను చెల్లించాలంటే బోలెడంత డబ్బు అవసరం. కాబట్టి, రెస్టారెంట్‌లకు వెళ్లి తినటం మానేయండి. ఆన్‌లైన్ షాపింగ్ జోలికి పోకండి. ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున పెయిడ్ యాప్స్ జోలికి అస్సలు పోవొద్దు. మొత్తం మీ కోరికలన్ని చంపుకోండి. బాత్రూమ్‌లో నిద్రపోండి. ఈ రేంజ్‌లో ఆదా చేస్తేగాని కరెంటు బిల్లులను మీరు చెల్లించలేరు. (ఏదో సరదాకండోయ్)

#6

మోత మోగిస్తోన్న కరెంటు బిల్లుల నుంచి బయటపడేందుకు లగ్జరీ లైఫ్‌ను మర్చిపోండి. గీజర్‌కు తాళం వేసి రోజు చన్నీళ్లతో స్నానం చేయండి. చలి తట్టుకుంటూ, ఎండకు ఉక్కపోతనునభవిస్తూ పొదుపు మంత్రాన్ని జపించండి. (ఏదో సరదాకండోయ్)

#7

మోత మోగిస్తోన్న కరెంటు బిల్లుల నుంచి బయటపడేందుకు రాత్రంతా ఫోన్‌లను ఛార్జింగ్‌లో ఉంచే అలవాటును మానుకోండి. 27% బ్యాటరీతో రోజు బయటకు వెళ్లండి. ఫోన్‌ను ఎల్లప్పుడు పవర్ సేవింగ్ మోడ్‌లోనే ఉంచండి. ల్యాప్‌టాప్‌ను ప్రతి యూజ్ తరువాత షట్‌డౌన్ చేస్తుండండి. ఇలా చేస్తేగాని కరెంటు బిల్లును మీరు ఆదా చేయలేరు. (ఏదో సరదాకండోయ్)

#8

అంతిమంగా మేమే చెప్పొచ్చేదేమిటంటే సమస్త మానవాళికి విద్యుత్‌ను అందించే నికోలా టెస్లా పడ్డ శ్రమను గుర్తించి విద్యుత్‌ను మీ అవసరాలకు అనుగుణంగా స్వేచ్చగా వాడటం మొదలుపెట్టండి. విద్యుత్ బిల్లులను నియత్రించుకునేందుకు వెంటనే RR Kabelsను మీ ఇంట్లో ప్రతిచోటా ఇన్‌స్టాల్ చేయండి.ఓ తెలివైన పనికి శ్రీకారం చుట్టండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
9 Ways To Deal With A High Electricity Bill. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot