360° Bloomwash Pro వాషింగ్‌మిషన్‌లో దాగిన బెస్ట్ ఫీచర్లు తెలుసుకోండి

|

టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రతివారు అంతో ఇంతో ఎలక్ట్రానిక్ వస్తువులను వాడుతున్నారు. ఆ వస్తువుల్లో వాషింగ్ మిషన్ ఒకటి. ఈ రోజుల్లో చేత్తో ఉతుక్కునేవారు తక్కువైపోయారు. చాలామందే వాషింగ్ మిషన్స్ వాడుతున్నారు. కాకపోతే అందులో టైము లేకనో, ఎలా ఉతకాలో తెలియకనో వాషింగ్ మిషన్‌లో వేసి బట్టలు పాడుచేసుకొంటున్నారు. చివరకు 'అయ్యో ఎంతో ఖరీదు పెట్టి కొన్నాం. ఇలా తయారైంది. అంతా వాషింగ్‌మిషన్‌వల్లే'అనేస్తున్నారు. పాపం వాషింగ్‌మిషన్ యంత్రం కదా అదేమీ చేయదు. మనం ఎలా చెబితే అలా వింటుంది.

360° Bloomwash Pro వాషింగ్‌మిషన్‌లో దాగిన బెస్ట్ ఫీచర్లు తెలుసుకోండి

 

ఈ శీర్షికలో భాగంగా Whirlpool కంపెనీ వాషింగ్ మిషన్ గురించి తెలుసుకుందాం. ఈ మిషన్ ో అనేక ఆసక్తికర ఫీచర్లు దాగి ఉన్నాయి. ఈ కంపెనీ నుంచి వచ్చిన 360° Bloomwash Pro మీ బట్టలను నంబర్ వన్ గా చేస్తుంది. ఇది చాలా సార్ప్ గా పనిచేస్తుంది. iF DESIGN AWARD 2019లో ఈవెంట్లో world’s foremost design competitions లో విభాగంలో ఈ కంపెనీ నుంచి వచ్చిన రెండు ఉత్పత్తులు iF Labelsలో మంచి పనితీరును కనబర్చాయి. ఇక ఆలస్యం చేయకుండా ఫీచర్లపై ఓ లుక్కుద్దాం.

In-Built Heater

In-Built Heater

ఈ వాషింగ్ మిషన్లో వాటర్ ఆటోమేటిగ్గా హీట్ అవుతాయి. 60°C వరకు వాటర్ హీట్ అవుతాయి. ఇంకో ఆసక్తికర ఫీచర్ ఏంటంటే మీరు ఆటోమేటిగ్గా హీట్ వాటర్ టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. హార్డ్ వాటర్ లో వాష్ చేయడం ద్వారా డిటర్జెంట్ కన్నా బెటర్ ఉపయోగం మీకు కనిపిస్తుంది.

360° Spray

360° Spray

కేవలం 30 శాతం వాటర్ తోనే మీరు మీ బట్టలను క్లీన్ గా ఉపయోగించవచ్చు. మీ బట్టలు ఎటువంటి డ్యామేజీ లేకుండా ఫర్పెక్ట్ గా క్లీన్ అవుతాయి.

Hexa Bloom Impeller

Hexa Bloom Impeller

ఇందులో మొత్తం ఆరు vanes ఉంటాయి. వీటి ద్వారా బట్టలు మీరు చేతులతో గట్టిగా ఉతికిన విధంగానే ఉతకవచ్చు.

Hot Catalytic Soak
 

Hot Catalytic Soak

ఇందులో మరో ఆసక్తికర ఫీచర్ ఉంది. ఇందులో ప్రవేశపెట్టిన కొత్త టెక్నాలజీ ద్వారా మురికి మొత్తాన్ని ఓ చోటకు చేర్చి మిగతా వాటర్ ని సపరేట్ చేస్తుంది. మురికి వాటర్ మొత్తాన్ని ఓ వైపు ఉంచుతుంది. చాలా తక్కువ వాటర్ ను ఉపయోగించికుని ఈ రకంగా బట్టలను క్లీన్ చేస్తుంది.

Stunning Looks

Stunning Looks

ఈ వాషింగ్ మిషన్ చూసేందుకు అదిరిపోయే లుక్ తో అందంగా కనిపిస్తుంది. edge-to-edg, డ్రమ్, పై భాగం చూసేందుకు స్టైలిష్ గా కనిపిస్తుంది.గ్లాస్ మెటీరియల్ తో రావడం వల్ల ఇది ఆటోమేటిగ్గా ఎప్పుడూ కొద్దదనాన్ని నింపుకుని ఉంటుంది.

Hot Finish and Power Dry

Hot Finish and Power Dry

360° Bloomwash Pro వాషింగ్ మిషన్ మీ బట్టలను చాలా త్వరగా ఉతికిపడేస్తుంది. పవర్ డ్రైలో మీరు అనుకోని ఫలితాలను చూడొచ్చు. వివిధ రకాలైన బట్టలను ఉతికేసి మీకు బెటర్ రిజల్ట్ అందించేందుకు తన సహాయాన్ని అందిస్తుంది.

Smart Sensors

Smart Sensors

ఈ వాషింగ్ మిషన్లో సెన్సార్లను పొందుపరిచారు. ఫోన్లో ఉన్న సెన్సార్ల మాదిరిగానే ఇందులోనూ సెన్సార్లు ఉంటాయి. ఈ స్మార్ట్ సెన్సార్ల ద్వారా లో వోల్టేజ్ , వాటర్ కండీషన్లను సమర్థవంతంగా నియత్రింవచ్చు. వోల్టేజ్ లెవల్స్ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు వాటర్ లెవల్స్ ని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది.

Hard Water Wash,Automatic Softener Dispenser

Hard Water Wash,Automatic Softener Dispenser

హార్డ్ వాటర్ లో వాషింగ్ చేయడం ద్వారా 20 శాతం మెరుగైన వాషింగ్ ఫెర్ఫార్మెన్స్ ను ఇస్తుంది.మీరు బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన తరువాత వాటిని చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయండంలో ఇది కీలక పాత్రను పోషిస్తుంది. కంపెనీ దీనికి 10 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. మోటర్ , ప్రైమ్ ఓవర్ లపై 10 సంవత్సరాల గ్యారంటీని కంపెనీ అందిస్తోంది. మరిన్ని వివరాలకు http://www.whirlpoolindia.com/లో సంప్రదించవచ్చు

Most Read Articles
Best Mobiles in India

English summary
9features that make whirlpool 360 bloomwash pro no 1 in cleaning performance

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X