బట్టలను శుభ్రం చేసే ఫిట్నెస్ బైక్

Written By:

పైసా కరెంటు ఖర్చు లేకుండా మంచి ఫిట్నెస్‌ను పొందటంతో పాటు బట్టులను కూడా శుభ్రం చేసేసుకోవచ్చు. ఇలి ఏలా సాధ్యం అనుకుంటున్నారా..? చైనాకు చెందిన డేలియన్ నేషనాలిటీస్ యూనివర్శిటీ విద్యార్థులు డిజైన్ చేసిన బైక్ వాషింగ్ మెచీన్ మీ వద్ద ఉంటే ఇది నిజంగా సాధ్యమే.

Read More: మీ ల్యాప్‌టాప్‌కు 5 వార్నింగ్ బెల్స్

 బట్టలను శుభ్రం చేసే ఫిట్నెస్ బైక్

ప్రత్యైమన సదుపాయాలతో వస్తోన్న ఈ ఫిట్నెస్ బైక్ ద్వారా డైలీ వర్క్ అవుట్‌లతో పాటు బట్టలను కూడా ఉతికేయవచ్చు. ఈ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌లో భాగంగా ఎక్సర్‌సైజింగ్ అలానే కార్బన్ ఫ్రీ ఎనర్జీ సోర్సున కంబైన్ చేసారు. ఈ డివైస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడికానున్నాయి.

Read More : అంతరిక్షంలో 340 రోజులు

English summary
A bike that Will also clean your clothes. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot