నేను నా పిచ్చుక!

Posted By:

డబ్బే ప్రధానమనుకుంటున్న నేటి యాంత్రిక సమాజంలో కొందరు మనుషుల మధ్య ప్రేమానురాగాలు మచ్చుకైనా కనిపించటం లేదు. సమాజం అంతగా చీడ పడుతున్న తరుణంలో ఓ బాలుడు ఆపదలో ఉన్న పిచ్చుకను సాకిన వైనం వెబ్ ప్రపంచంలో స్పూర్తిని నింపుతోంది. వివరాల్లోకి వెళితే సైబీరియాకు చెందిన 12 సంవత్సరాల బాలుడు వడిమ్ విలిగురోవ్, అభి అనే చిన్నారి పిచ్చుకతో గాఢమైన స్నేహబంధాన్ని ఏర్పరుచుకున్నాడు.

వేసవి సెలువల నిమిత్తం తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన వడిమ్‌కు గాయంతో ఒంటరిగా పడిఉన్న ఓ బేబి పిచ్చుక తారసపడింది. ఆ చిన్నారి పక్షి వేదనను చూసి తీవ్రంగా కలత చెందిన వడిమ్ ఆ అడివి పిచ్చుకను తన ఇంటికి తీసుకువెళ్లాడు. దోస్త్ గా మారిపోయిన ఆ పిచ్చుకకు ‘అభి' అని ముద్దుగా నామకరణం కూడా చేసేసాడు.

వీరిద్దరి స్నేహం కాస్తా ముదిరి పాకన పడటంతో ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పోతున్నారు. వడిమ్ ఎక్కువ సమయాన్ని అభితోనే గడుపుతున్నాడు. వీరిద్దరి స్నేహానికి సంబంధించిన పలు ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. వాటిని క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నేను నా పిచ్చుక!

వడిమ్ భుజం పై అభి

నేను నా పిచ్చుక!

ఇద్దరి మధ్య ముద్దూ ముచ్చట్లు..

నేను నా పిచ్చుక!

ట్యాబ్లెట్‌లో పిల్లిని చూస్తున్న అభి...

నేను నా పిచ్చుక!

నేను నా పిచ్చుక!
డబ్బే ప్రధానమనుకుంటున్న నేటి యాంత్రిక సమాజంలో కొందరు మనుషుల మధ్య ప్రేమానురాగాలు మచ్చుకైనా కనిపించటం లేదు. సమాజం అంతగా చీడ పడుతున్న తరుణంలో ఓ బాలుడు ఆపదలో ఉన్న పిచ్చుకను సాకిన వైనం వెబ్ ప్రపంచంలో స్పూర్తిని నింపుతోంది. వివరాల్లోకి వెళితే సైబీరియాకు చెందిన 12 సంవత్సరాల బాలుడు వడిమ్ విలిగురోవ్, అభి అనే చిన్నారి పిచ్చుకతో గాఢమైన స్నేహబంధాన్ని ఏర్పరుచుకున్నాడు.

నేను నా పిచ్చుక!

నేను నా పిచ్చుక!

డబ్బే ప్రధానమనుకుంటున్న నేటి యాంత్రిక సమాజంలో కొందరు మనుషుల మధ్య ప్రేమానురాగాలు మచ్చుకైనా కనిపించటం లేదు. సమాజం అంతగా చీడ పడుతున్న తరుణంలో ఓ బాలుడు ఆపదలో ఉన్న పిచ్చుకను సాకిన వైనం వెబ్ ప్రపంచంలో స్పూర్తిని నింపుతోంది. వివరాల్లోకి వెళితే సైబీరియాకు చెందిన 12 సంవత్సరాల బాలుడు వడిమ్ విలిగురోవ్, అభి అనే చిన్నారి పిచ్చుకతో గాఢమైన స్నేహబంధాన్ని ఏర్పరుచుకున్నాడు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot