గాల్లో ఎగిరే కెమెరా...

Posted By:

ఇటీవల కాలంలో అవుట్ డోర్ సినిమా షూటింగ్‌లు మొదలుకుని ఇండోర్ భారీ ఫంక్షన్‌ల వరకు అద్భుతంగా చిత్రీకరించేందుకు డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఏదో మ్యాజిక్ చేసేటట్లు గాల్లో చక్కెర్లు కొడుతూ దృశ్యాలను విహంగ వీక్షణంలో చిత్రీకరిస్తూ ‘డ్రోన్' టెక్నాలజీ అద్భుతాలను సృష్టిస్తోంది. పలు రంగాలను వినూత్న పాఠాలు నేర్పుతూ సాంకేతిక విభాగంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిన డ్రోన్ టెక్నాలజీ ప్రస్తుత మార్కెట్లో ట్రెండింగ్ టాపిక్. ఎగిరే డ్రోన్ డివైస్‌ల గురించి ప్రపంచం మొత్తం ఆసక్తిగా చర్చించుకుంటోంది. చేతితో కంట్రోల్ చేయగలిగే ఎగిరే డ్రోన్‌లకు కెమెరాలను అనుసంధానించి దృశ్యాలను కావల్సిన విధంగా చిత్రీకరించగలుగుతున్నారు..

ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడొబోయే ఫ్లైయింగ్ కెమెరా పేరు ‘లైలీ'. ప్రస్తుతాని ప్రోటోటైప్ దశలో ఉన్న ఈ టెక్నాలజీని లైలీ రోబోటిక్స్ అనే సంస్థ అభివృద్థి చేసింది...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లైయింగ్ కెమెరా ‘లైలీ' వీడియో డెమో

ఫ్లైయింగ్ కెమెరా ప్రోటాటైప్ ‘లైలీ'

ఫ్లైయింగ్ కెమెరా ప్రోటాటైప్ ‘లైలీ'

ఫ్లైయింగ్ కెమెరా ప్రోటాటైప్ ‘లైలీ'

ఫ్లైయింగ్ కెమెరా ప్రోటాటైప్ ‘లైలీ'

ఫ్లైయింగ్ కెమెరా ప్రోటాటైప్ ‘లైలీ'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A Fully Automated Flying Camera? Meet Lily. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot