సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

|

టెక్నాలజీ విభాగంలో అమెరికా ఎంత ముందంజలో ఉంటుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీ ప్రాంతం గురించి టెక్నాలజీని ఆరాధించే ప్రతి ఒక్కరికి తెలుసు.సమాచార సాంకేతిక రంగంలో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేుసుకున్న ఈ ప్రాంతం ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీలకు పుట్టినిల్లు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతోన్న కంప్యూటర్ రంగంలో తెలుగువాళ్ల ఆధిపత్యం స్ఫష్టంగా కనిపిస్తోందని హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు. నేటి ప్రత్యేక ఫోటో టూర్ శీర్షికలో భాగంగా హె-టెక్ ఇండస్ట్రీకి బీజం వేసిన సిలికాన్ వ్యాలీ ప్రాంతాన్ని ఫోటోల రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ ప్రాంతం

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

బర్క్లీ దక్షిణ హాల్ ప్రాంగణంలోని పురాతన భవనం (1873)

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

స్టాన్ఫోర్డ్ భవనం 50, (1891), ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ ఇక్కడే ఉండేది

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

ఆల్పైన్ ఇన్, స్టాన్ఫోర్డ్ నిర్మించిన భవనాల్లో ఇది కూడా ఒకటి.

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

స్టాన్ఫోర్డ్ ఇంజినీరింగ్ కార్నర్, ఫ్రెడ్ టెర్మాన్ 1902లో తమ కార్యకలాపాలకు ఈ భవనాన్ని ఉపయోగించుకునేవారు

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

1909లో ఛార్సెల్ హిరోల్డ్ ఈ ప్రాంతంలో మొదటి రేడియో బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసారు.

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

ఈ స్థలంలో ఫెడరల్ టెలిగ్రాఫ్ కంపెనీ ప్రయోగశాల ఇంకా కర్మాగారం (1911) ఉండేది.

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

ఫిలో ఫార్న్స్‌వర్త్స్ ప్రయోగశాల (1927), టెలివిజన్ కొనుగొన్నది ఇక్కడే

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

ఫిషర్ రీసెర్చ్ లేబొరేటరీస్ (1931),

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

హ్యూలెట్ ప్యాకర్డ్స్ గ్యారేజ్ (1937)

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

యూ.సీ. బర్క్లీ క్యాంపస్, లారెన్స్ బర్క్లీ నేషనల్ ల్యాబ్

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

హ్యూలెట్ ప్యాకర్డ్స్ మొదటి బిల్డింగ్ ఇక్కడే ఉండేది (1942)

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

Ampex అసలు భవనం (1944)

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

The street where Varian (1948) was started: Washington St, Sam Carlos

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

బీఎమ్ పశ్చిమ ల్యాబ్ (1952),

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

షాక్లీ ప్రయోగశాల (1956):

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

ఐబిఎం అల్మాడెన్ రీసెర్చ్ సెంటర్ (1986):

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

నాసా ఏమ్స్ (1958)

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

ఫెయిర్ చైల్డ్ (1959), రాబర్ట్ నోయ్స్ బృందం సర్క్యూట్ ను అభివృద్థి చేసిందిక్కడే.

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

స్టాన్ఫోర్డ్ ఇండస్ట్రియల్ పార్క్ (1960) మరియు అప్పుడు HP లాబ్స్ (1966)

 సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

సిలికాన్ వ్యాలీ...ఫోటో టూర్

లాక్హీడ్ మిస్సైల్ & స్పేస్ కంపెనీకి చెందిన పాలో ఆల్టో రీసెర్చ్ లేబొరేటరీస్ (LMSC)

Best Mobiles in India

English summary
A Historical Tour of Silicon Valley. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X