నాసా రాకెట్ ఆవిష్కరణలు!

Posted By:

అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ ఇంకా స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సంస్థను నాసాగా పిలవటం జరుగుతోంది. ఈ సంస్థను 1958, జూలై 29న స్థాపించటం జరిగింది. నాసా ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. ఈ సంస్థ ఇప్పటి వరకు అనేకమైన అంతరిక్ష ప్రాజెక్టులను చేపట్టింది. అమెరికా మిలటరీ వ్యవస్థలోనూ నాసా కీలక పాత్ర పోషిస్తోంది.

అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) సంస్థ క్యూరియాసిటీ రోవర్ పేరుతో కారు పరిమాణాన్ని కలిగిన యంత్రాన్ని ఇటీవల పరిశోధన నిమిత్తం అంగారకుడి పై విడిచిపెట్టిన విషయం తెలిసిందే.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

క్రింది స్లైడ్‌షోలో నాసా చేపట్టిన రాకెట్ ప్రయోగాలను చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

ఎస్‌టీఎస్ - 1 ఆవిష్కరణ @ కెన్నడీ స్పేస్ సెంటర్ - ఏప్రిల్ 12, 1981 ,(STS-1 Launch @ Kennedy Space Center - April 12, 1981)

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

అపోలో 11 ఆవిష్కరణ @ కెన్నడీ స్పేస్ సెంటర్ - జూలై 16, 1969, Apollo 11 Launch @ Kennedy Space Center - July 16, 1969

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

ఎస్‌టీఎస్ -66 ఆవిష్కరణ @ కెన్నాడీ స్పేస్ సెంటర్ - నవంబర్ 3, 1994,STS-66 Launch @ Kennedy Space Center - November 3, 1994

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

ఎస్‌టిఎస్ - 27, ఆర్బిటర్ అట్లాంటిస్ లిఫ్టాఫ్ @ మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ డిసెంబర్ 2, 1988 ,STS-27, Orbiter Atlantis Liftoff @ Marshall Space Flight Center December 2, 1988

 

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

వోసియన్ సైట్ ఏరియల్ ఆఫ్ కొలంబియా ఆవిష్కరణ @ కెన్నడీ స్పేస్ సెంటర్ అక్టోబర్ 22, 1992,Oceanside Aerial of Columbia Launch @ Kennedy Space Center October 22, 1992

 

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

ఎస్‌టీఎస్ -86 ఆవిష్కరణ @ కెన్నడీ స్పేస్ సెంటర్ - సెప్టంబర్ 25, 1997 ,STS-86 Launch @ Kennedy Space Center - September 25, 1997

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

అట్లాస్ అగీనా ఆవిష్కరణ @ కెన్నడీ స్పేస్ సెంటర్ - సెప్టంబర్ 12, 1966 ,Atlas Agena Launch @ Kennedy Space Center - September 12, 1966

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

ఎస్‌టీఎస్ - 107 ఆవిష్కరణ@ కెన్నడీ స్పేస్ సెంటర్ - జనవరి 16, 2003, ,STS-107 Launch @ Kennedy Space Center - January 16, 2003

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

ఎస్‌టీఎస్ - 29@ కెన్నడీ స్పేస్ సెంటర్ - మార్చి 13,1989 ,STS-29 @ Kennedy Space Center - March 13, 1989

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

బంపర్ వీ-2 ఆవిష్కరణ @ కెన్నడీ స్పేస్ సెంటర్ - జూలై 24, 1950,Bumper V-2 Launch @ Kennedy Space Center - July 24, 1950

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

వోసో ఆవిష్కరణ @ గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ - జూన్ 21,1975 ,OSO Launch @ Goddard Space Flight Center - June 21, 1975

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

సాటర్న్ ఐబీ ఆవిష్కరణ @ కెన్నడీ స్పెస్ సెంటర్ - నవంబర్ 16, 1973 ,Saturn IB Launch @ Kennedy Space Center - November 16, 1973

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

ఎస్‌టీఎస్ - 43 ఆవిష్కరణ @ కెన్నడీ స్పేస్ సెంటర్ - అగష్టు2, 1991 ,STS-43 Launch @ Kennedy Space Center - August 2, 1991

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

ఎస్‌టీఎస్ -56 ఆవిష్కరణ @ కెన్నడీ స్పేస్ సెంటర్ - ఏప్రిల్ 8, 1993,STS-56 Launch @ Kennedy Space Center - April 8, 1993

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

అపోలో 16 @ కెన్నడీ స్పేస్ సెంటర్ - ఏప్రిల్ 16,1972, Apollo 16 @ Kennedy Space Center - April 16, 1972

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

మొదటి టైటాన్ - సింటార్ లాంచ్ పరీక్ష @ కెన్నడీ స్పేస్ సెంటర్ ఫిబ్రవరీ 11,1974 , First Titan-Centaur Launch Test @ Kennedy Space Center
February 11, 1974

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

ఎస్‌టీఎస్ - 107 ఆవిష్కరణ @ కెన్నడీ స్పేస్ సెంటర్ - జనవరి 16, 2003 , STS-107 Launch @ Kennedy Space Center - January 16, 2003

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

అపోలో 11 ఆవిష్కరణ @ కెన్నడీ స్పేస్ సెంటర్ - జూలై 16, 1969, Apollo 11 Launch @ Kennedy Space Center - July 16, 1969

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

ఎస్‌టీఎస్ -57 ఆవిష్కరణ @ కెన్నడీ స్పేస్ సెంటర్ - జూన్ 21, 1993, STS-57 Launch @ Kennedy Space Center - June 21, 1993

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

ఎస్ టీఎస్ ఆవిష్కరణ @ కెన్నడీ స్పేస్ సెంటర్ - నవంబర్ 3, 1994 , STS-66 Launch @ Kennedy Space Center - November 3, 1994

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

వైకింగ్ 1 ఆవిష్కరణ @ కెన్నడీ స్పేస్ సెంటర్ - అగష్టు 20, 1975 ,Viking 1 Launch @ Kennedy Space Center - August 20, 1975

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

అపోలో4 ఆవిష్కరణ @ మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ - నవంబర్ 9, 1967, Apollo 4 Launch @ Marshall Space Flight Center - November 9, 1967

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

ఎస్‌టీఎస్ - 26 ఆవిష్కరణ@ కెన్నడీ స్పెస్ సెంటర్ సెప్టంబర్ 29, 1988 , STS-26 Return to Flight Launch @ Kennedy Space Center
September 29, 1988

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

కొలంబియా 180 టర్న్ అండ్ బర్న్ @ కెన్నడీ స్పేస్ సెంటర్ - అక్టోబర్ 22, 1992,Columbia 180 Turn and Burn @ Kennedy Space Center - Oct. 22,1992

 

నాసా రాకెట్ ఆవిష్కరణలు!

ఎస్‌టీఎస్ - 60 ఆవిష్కరణ @ కెన్నడీ స్పేస్ సెంటర్ - ఫిబ్రవరి 3, 1994 , STS-60 Launch @ Kennedy Space Center - February 3, 1994

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot