మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

|

స్టీవ్ బాల్మర్.. ఈయన అగ్రరాజ్యం అమెరికాకు చెందిన గొప్ప వ్యాపారవేత్త అంతేకాదండోయ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ కూడా. స్టీవ్ బాల్మర్‌గా పిలవబడుతున్న స్టీవెన్ ఆంటోనీ బాల్మర్ మార్చి 24, 1956లో డెట్రాయిట్ నగరంలో జన్మించారు. మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్‌గేట్స్‌కు బాల్మర్ మంచి మిత్రులు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో స్టీవ్ బాల్మర్ 1980 జూన్ 11న చేరారు. అప్పటి నుంచిఅంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన బాల్మర్ మైక్రోసాఫ్ట్ సీఈఓగా 2000 సంవత్సరంలో నియమితులయ్యారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పదివిలో కొనసాగుతూ వస్తున్నారు. స్టీవ్ బాల్మర్ వ్యక్తిగత సంపద అంచనా $15.2 బిలియన్లు. ఫోర్బ్స్ పత్రిక వెల్లడించిన 400 మంది కుబేరుల వివరాల్లో బాల్మర్ 19వ స్థానంలో ఉన్నారు. తాజాగా, స్టీవ్బాల్మర్ ఓ ఆశ్చర్యకర ప్రకటనను వెలువరించారు. వచ్చే ఏడాది కాలంలో తాను మైక్రోసాఫ్ట్ సీఈఓ బాధ్యతలను నుంచితప్పుకోనున్నట్లు స్టీవ్ బాల్మర్ వెల్లడించారు. దింతో కంపెనీ కొత్త సీఈఓ కై వెదుకులాట ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్‌ను అభివృద్ధి చేయటంలో బాల్మర్ కీలక పాత్ర పోషించారు. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా స్టీవ్ బాల్మర్ జీవన ప్రగతి (కెరీర్)లోని కీలక ఘట్టాలనుఫోటో గ్యాలరీ రూపంలో మీకు చూపుతున్నాం......

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

అక్టోబర్ 25, 2012న మైక్రోసాఫ్ట్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం ఆవిష్కరణ సందర్భంగా ప్రసంగిస్తున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్.

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

జూన్ 8, 2012న హాలీవుడ్‌లో విండోస్ సర్‌ఫేస్ టచ్ ట్యాబ్లెట్‌ను ఆవిష్కరిస్తున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్.

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

జూన్5, 2011న అంతర్జాతీయ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో కీలక ప్రసంగం చేస్తున్న మైక్రోసాప్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్.

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

నవంబర్ 1, 2010న మాస్కోలో నిర్వహించిన రుస్నానోటెక్ ఫోరమ్‌లో ప్రసంగిస్తున్న మైక్రోసాప్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్.

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

మైక్రోసాఫ్ట్ ఆటో సాఫ్ట్‌వేర్‌తో నడిచే హైబ్రీడ్ ఫోర్డ్ ఫ్యూజన్ కారులో మైక్రోసాప్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్.

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

మార్చి 3, 2008న హానోవర్‌లో నిర్వహించిన సీఈబీఐటీ టెక్నాలజీ ఫెయిర్‌లో ప్రసంగిస్తున్న మైక్రోసాప్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్.

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

జనవరి 30, 2007న న్యూయార్క్ సిటీలోని బెస్ట్ బుయ్ స్టోర్‌ను సందర్శించి విండోస్ విస్టా సాఫ్ట్‌వేర్‌ను ప్రదర్శిస్తున్న మైక్రోసాప్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్.

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

నవంబర్ 8, 2006 ఇండియా పర్యటనలో భాగంగా కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తితో ముచ్చటిస్తున్న మైక్రోసాప్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్.

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

అక్టోబర్ 20, 2004న ఏర్పాటు చేసిన గార్టనర్ సింపోసియమ్ ఐటీఎక్స్‌పోలో ప్రసంగిస్తున్న మైక్రోసాప్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్.

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కెరీర్‌లోని కీలక ఘట్టాలు!

నవంబర్ 2009, సీయాటిల్ నగరంలో ఏర్పాటు చేసిన కంపెనీ వార్షిక మీటింగ్‌లో తమ వాటాదారులతో మాట్లాడుతున్న మైక్రోసాప్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X