Home
News

భయానక స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

ఛార్జింగ్ పెట్టి ఉన్న యాపిల్ ఐఫోన్5 నుంచి మాట్లాడుతూ విద్యుత్ షాక్‌కు గురై యువతి మృతి చెందిన ఘటన పై యాపిల్ విచారణ ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 23 సంవత్సరాల యువతి మా ఐలున్ దక్షినా చైనాఎయిర్‌లైన్స్‌లో విమాన సహాయకురాలిగా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఛార్జింగ్ పెట్టి ఉన్న యాపిల్ ఐఫోన్5 నుంచి మాట్లాడుతూ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది.

ప్రముఖ చైనా వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న పలువురు మొబైల్‌ఫోన్‌ల వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ తమ కుటుంబ సభ్యులు ఇంకా మిత్రులను అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలా ఉండడా ... విద్యుత్ షాక్ కారణంగానే మా ఐలున్మృతి చెందినట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటన పై స్సందించిన యాపిల్ బాధితురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అంతేకాకుండా, ఈ ఘటన పై విచారణను ప్రారంభించినట్లు యాపిల్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పలు భయానక స్మార్ట్‌ఫోన్ పేలుళ్లకు సంబంధించిన వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

 భయానక స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

భయానక స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

బీజింగ్, జూలై 8 2013 (Beijing, July 8 2013):

ఐఫోన్ విద్యుత్ షాక్‌కు గురైన ఘటన చైనాలో కలకలం రేపింది. ఈ ఘటనలో గాయపడిన బాధితుడు 10 రోజులు కోమాలో స్థితిలో ఉండాల్సి వచ్చింది.

 

 భయానక స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

భయానక స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

మార్చి 2012 (March 2012):

గెలాకక్సీ ఎస్2 బ్యాటరీలో పేలుడు సంభవించటంతో దక్షిణ కొరియాకు చెందిన స్కూల్ విద్యార్థి గ్వాన్జూ చేతులను కాల్చుకున్నాడు.

 

భయానక స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

భయానక స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

జూలై 2012 (March 2012):

ఓ హ్యాకర్ డెఫ్కాన్‌కు హాజరవుతుండగా తన వెనుక జేబులోని స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ నుంచి మంటల చేలరేగాయి. అప్రమత్తం కావటంతో ప్రమాదం తప్పింది.

 

భయానక స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

భయానక స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

ఫిబ్రవరి 2013 (Feb 2013):

ప్యాంట్ జేబీలో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ పేలటంతో 55 ఏళ్ల వ్యక్తి గాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి సామ్ సంగ్ ఏ విధమైన విచారణను జరిపించలేదు.

 

మార్చి 2013 (March 2013)

మార్చి 2013 (March 2013)

మార్చి 2013 (March 2013):

నిద్రమత్తులో ఉన్న ఓ నెక్సూస్ ఎస్ స్మార్ట్‌ఫోన్ యజమాని తన ఫోన్ మంటల్లో చిక్కుకున్నట్లు గమనించాడు. మంటలు అడుగు ఎత్తులో ఎగసిపడుతున్నాయి. అప్రమత్తంకావటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

 

భయానక స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

భయానక స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

జూలై 2013 (July 2013):

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 నుంచి హఠాత్తు పేలుడు సంభవించటంతో పనిలో నిమగ్నమై ఉన్న సదరు ఫోన్ యజమానికి తొడకు బలమైన గాయాలయ్యాయి. విచారణలో తేలిన విషయం ఏమిటంటే సదరు ఫోన్ లో ఉపయోగించిన బ్యాటరీ ఒరిజినల్‌ది కాదని తేలింది.

 

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X