ఇలా చేస్తే 70% మొబైల్ ఇంటర్నెట్ ఆదా

Written By:

తమ క్రోమ్ బ్రౌజర్‌లోని డేటా సేవర్ మోడ్‌ను అప్‌‍డేట్ చేసినట్లు గూగుల్ ప్రకటించింది. ఈ తాజా అప్‌డేట్‌తో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు 70శాతం వరకు మొబైల్ ఇంటర్నెట్‌ను ఆదా చేసుకోవచ్చిన గూగుల్ చెబుతోంది. భారత్ ఇంకా ఇండోనేషియా దేశాల్లోని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎక్కువగా ఉన్నందున, తొలిగా ఈ ఫీచర్‌ను గూగుల్ ఈ రెండు దేశాల్లో లాంచ్ చేసింది. అందుకున్నారు.

బ్రౌజర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాండ్ విడ్త్ మేనేజ్ మెంట్‌లోని రెడ్యూస్ డేటా యూసేజ్ ఆఫ్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ను మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే డేటా సేవర్ మోడ్ మీ క్రోమ్ బ్రౌజర్‌లో యాక్టివేట్ అవుతుంది.

 ఇలా చేస్తే 70% మొబైల్ ఇంటర్నెట్ ఆదా

కొత్త అప్‌డేట్‌తో కూడిన క్రోమ్ బ్రౌజర్ మీ ఫోన్ స్లో ఇంటర్నెట్ కనెక్షన్‌లో ఉన్నట్లయితే తొలత మీరు ఓపెన్ చేసిన వెబ్ పేజీలోని ఫోటోలను రిమూవ్ చేస్తుంది. కంటెంట్ పూర్తిగా లోడ్ అయిన తరువాత కావల్సిన ఫోటోలను మాత్రమే చూసుకునే అవకాశాన్ని ఈ డేటా సేవర్ మోడ్ కల్పిస్తుంది.

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్స్ ఉపయుక్తమైన సమచారంతో కనువిందు చేస్తున్నాయి. ఈ యాప్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మీ అవసరాలను తీర్చే పలు ముఖ్యమైన బ్యాంకింగ్ యాప్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్న ముఖ్యమైన బ్యాంకింగ్ యాప్స్

ఎల్ఐసీ ఇండియా యాప్

డౌన్‌లోడ్ లింక్:

ఈ మొబైల్ యాప్ ద్వారా భారత్ ఎల్ఐసీ వినియోగదారులు తమ పాలసీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్న ముఖ్యమైన బ్యాంకింగ్ యాప్స్

State Bank Anywhere యాప్

డౌన్‌‌లోడ్ లింక్

ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్ భారత్ ఎస్‌బీఐ యూజర్లు తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని మొబైల్ బ్యాంకింగ్ నిర్వహించువచ్చు.

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్న ముఖ్యమైన బ్యాంకింగ్ యాప్స్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్

డౌన్‌లోడ్ లింక్:

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్న ముఖ్యమైన బ్యాంకింగ్ యాప్స్

కోటక్ మహీంద్రా బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ 
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్న ముఖ్యమైన బ్యాంకింగ్ యాప్స్

సిటీబ్యాంక్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్ యాప్

డౌన్‌‌లోడ్ లింక్

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్న ముఖ్యమైన బ్యాంకింగ్ యాప్స్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ 
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్న ముఖ్యమైన బ్యాంకింగ్ యాప్స్

స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ 

యాప్ డౌన్‌‌లోడ్ లింక్

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్న ముఖ్యమైన బ్యాంకింగ్ యాప్స్

బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్  

యాప్ డౌన్‌‌లోడ్ లింక్

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్న ముఖ్యమైన బ్యాంకింగ్ యాప్స్

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్ 
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్న ముఖ్యమైన బ్యాంకింగ్ యాప్స్

హెచ్‌ఎస్‌బీసీ మొబైల్ బ్యాంకింగ్ యూప్
HSBC యాప్ డౌన్‌‌లోడ్ లింక్

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్న ముఖ్యమైన బ్యాంకింగ్ యాప్స్

యాక్సిస్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యూప్ 
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్న ముఖ్యమైన బ్యాంకింగ్ యాప్స్

కెనరా బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ 
యాప్ డౌన్‌‌లోడ్ లింక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google announced that it’s updated the data saver mode in Chrome for Android to save up to 70 percent of data when browsing web pages.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot