15 నిమిషాల్లో హెచ్‌ఐవి నిర్థారణ!

Posted By:

15 నిమిషాల్లో హెచ్‌ఐవి నిర్థారణ!

కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు బృందం హెచ్ఐవి, సిఫిలిస్ వంటి ప్రాణాంతక వ్యాధులను 15 నిమిషాల వ్యవధిలో గుర్తించే చౌకధర స్మార్ట్‌ఫోన్ డాంగిల్‌ను అభివృద్థి చేసింది. యూజర్ నుంచి ఒక్క చుక్క రక్తాన్ని సేకరించే ఈ డాంగిల్ 15 నిమిషాల్లో ఎయిడ్స్ ఉన్నది లేనిది చేప్పేస్తుందని పరిశోధకులు తెలిపారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపకల్పన కాబడిన ఈ డివైస్ ఏక కాలంలో మూడు రకాల వ్యాధులను గుర్తించగలదు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

బ్యాటరీ చార్జింగ్‌‌ అపోహలు.. వాస్తవాలు

ఫోన్ బ్యాటరీ చార్జింగ్‌‌కు సంబంధించి అనేక సందేహాలు, అపోహలు పలువురిలో వ్యక్తమవుతుంటాయి. వాస్తవానికి, మొబైల్ ఫోన్‌కు బ్యాటరీ ఆయువు పట్టు లాంటిది. బ్యాటరీ చార్జింగ్ లేకుంటే ఫోన్ స్పందించటమే మానేస్తుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఫోన్ చార్జింగ్ గురించి అపోహలు.. వాస్తవాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

నాసిరకం చార్జర్లు ఫోన్ బ్యాటరీని నాశనం చేస్తాయంటారు నిజమేనా..? అవును, నాసిరకం చార్జర్లతో తక్కువ నాణ్యతతో కూడిన హార్డ్‌వేర్‌ను ఉపయోగిచటం వల్ల చార్జింగ్ సమయంలో బ్యాటరీ పై ఎంతో కొంత దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి, బ్యాటరీ చార్జింగ్ విషయంలో కంపెనీ చార్జర్‌లను ఎంపిక చేసుకోవటమే ఉత్తమం.

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ మాట్లాడమనేది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే చార్జింగ్‌ను ఆఫ్ చేసి మాట్లాడండి.

రాత్రివేళ ఫోన్ చార్జింగ్ పెట్టి మర్చిపోతే బ్యాటరీ పనికిరాకుండా పోతుందంటారు నిజమేనా..? మీ ఫోన్ మీ కంటే చాలా తెలివైనది. బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయ్యాక పవర్‌ను తీసుకోవటం ఆటోమెటిక్‌గా మానేస్తుంది. అయితే, నాసిరకం బ్యాటరీలు పలు సందర్భాల్లో మోరాయిస్తుంటాయి.

English summary
A Smartphone Device That Can Detect HIV in 15 Minutes!. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting