అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!
అమీర్ ఖాన్ నటించిన యాక్షన్ చిత్రం దూమ్:3 ఈ క్రిస్మస్ కానుకగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఇతివృత్తంలో రూపొందించిన ‘దూమ్:3 ద గేమ్'ఇటీవల మార్కెట్లో విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. ఈ గేమ్‌ను 99గేమ్స్ సంస్థ వృద్ధిచేసింది. తొలిగా ఈ గేమ్‌ను విండోస్ ఆపరేటింగ్ సిస్టంను సపోర్ట్ చేసే విధంగా రూపొందించారు. ఈ గేమ్‌ను విడుదలైన మూడు వారాల కాలంలోనే 10 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
తాజాగా ఈ గేమ్‌ను ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేసే విధంగా రూపొందించారు. బుధవారం ముంబయ్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో దూమ్:3 చిత్ర హీరో అమీర్ ఖాన్ దూమ్:3 ఆండ్రాయిడ్, ఐవోఎస్ వర్షన్ గేమ్‌ను విడుదల చేస్తారు. ఈ 3డీ రేసింగ్ గేమ్ చికాగో నగరంలో సాగుతుంది. ఈ గేమ్ ను 18మంది నిపుణులు 6 నెలలు పాటు శ్రమించి రూపొందించినట్లు 99గేమ్స్ కంపెనీ సీఈఓ రోహిత్ భట్ తెలిపారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!
అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!

అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!
అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!

అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!
అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!

అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!
అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!

అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!
అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!

అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!
అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!

అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!
అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!
అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!
అదరగొడుతున్న ధూమ్ 3 రేసింగ్ గేమ్!


Click it and Unblock the Notifications