Aarogya Setu app డౌన్‌లోడ్ చేసుకోలేదా!!! జైలు శిక్ష తప్పదు....

|

ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవైడ్-19) బారిన పడిన వారిని గుర్తించడానికి భారత ప్రభుత్వం ఆరోగ్య సేతు అనే మొబైల్ అప్లికేషన్ ను విడుదల చేసింది. అలాగే స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్న ప్రతిఒక్కరు దీనిని ఖచ్చితంగా వాడాలని కూడా ప్రభుత్వం ఆదేశాలను విడుదల చేసింది.

ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్

ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్

ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని వాడటం ఖచ్చితం చేసింది. అలాగే స్మార్ట్‌ఫోన్‌లు కలిగి ఉన్న వారు దీనిని డౌన్ లోడ్ చేయకుండా బయటకు వస్తే మాత్రం జరిమాణాలతో పాటుగా జైలు శిక్ష కూడా ఉంటుంది అని చెబుతున్నాయి. అది కూడా ఎక్కడ? అని అనుకుంటున్నారా మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

Google అకౌంటుకు టూ-ఫ్యాక్టర్ అంతేంటీకేషన్ ను యాక్టివేట్ చేయడం ఎలా?Google అకౌంటుకు టూ-ఫ్యాక్టర్ అంతేంటీకేషన్ ను యాక్టివేట్ చేయడం ఎలా?

COVID-19 పాజిటివ్‌

COVID-19 పాజిటివ్‌

దేశంలో COVID-19 యొక్క వ్యాప్తిని తెలుసుకోవడానికి ఆరోగ్యా సేతు యాప్ దాని విధులను నిర్వర్తించడానికి వినియోగదారులు బ్లూటూత్ మరియు లొకేషన్ యాక్సిస్ ను అందించాలి. కరోనావైరస్ యొక్క ప్రమాదం ఉందో లేదో గుర్తించడానికి ఇది వినియోగదారులకు ప్రశ్నల సమితిని అడుగుతుంది. వినియోగదారుల సమాధానాలను బట్టి COVID-19 పాజిటివ్‌ను పరీక్షించిన వారితో కలిసినట్లయితే వారికి తెలియజేస్తుంది.

 

 

 

 

Vodafone Idea కస్టమర్లకు గుడ్ న్యూస్!!! 5 డబుల్ డేటా ఆఫర్ ప్లాన్‌లు...Vodafone Idea కస్టమర్లకు గుడ్ న్యూస్!!! 5 డబుల్ డేటా ఆఫర్ ప్లాన్‌లు...

లాక్ డౌన్

రెండు నెలలుగా లాక్ డౌన్ లో ఉన్న ఇండియా ఇప్పుడు కొన్ని పరిమితులతో లాక్ డౌన్ ను ఎత్తివేసి ప్రజలను బయట తిరగడానికి అనుమతిని ఇచ్చింది. బయట తిరుగుతున్న వారిలో స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్న వారు ఆరోగ్య సేతు యాప్‌ను వాడకుండా ఉన్నట్లు అయితే వారు శిక్షార్హులు అని నోయిడా పోలీసులు తెలిపారు. నోయిడా మరియు గ్రేటర్ నోయిడాలో నివసించే వారికి వారి స్మార్ట్‌ఫోన్‌లలో కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ లేకపోతే జరిమానా లేదా జైలు శిక్ష విధించబడుతుంది. నగరంలోకి ప్రవేశించే వారికి కూడా ఈ ఆర్డర్ వర్తిస్తుంది.

IPC సెక్షన్ 188

IPC సెక్షన్ 188

ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని స్మార్ట్‌ఫోన్‌లున్న వారందరినీ IPC సెక్షన్ 188 కింద నేరస్థులుగా పరిగణించి అరెస్ట్ చేయవచ్చు. ఆ తరువాత ఒక వ్యక్తిని విచారించాలా మరియు జరిమానా విధించాలా లేదా మొదటి హెచ్చరికతో వదిలేస్తారా అని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నిర్ణయిస్తారు "అని ఢిల్లీ లా అండ్ ఆర్డర్ DCP అఖిలేష్ కుమార్ అన్నారు.

 

 

 

JioFiber: బ్రహ్మాండమైన ఉచిత ఆఫర్లతో వార్షిక ప్లాన్‌లు.. ధర కాస్త ఎక్కువే!!!JioFiber: బ్రహ్మాండమైన ఉచిత ఆఫర్లతో వార్షిక ప్లాన్‌లు.. ధర కాస్త ఎక్కువే!!!

జరిమానా

జరిమానా

IPC సెక్షన్ 188 కింద ఒక ప్రభుత్వ సేవకుడు సరిగా ప్రకటించిన ఉత్తర్వులకు అవిధేయతతో వ్యవహరిస్తుంది. ఒక వ్యక్తిని 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 1000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ప్రజలు దీన్ని తక్షణమే డౌన్‌లోడ్ చేస్తే మేము వారిని వెంటనే ఎటువంటి శిక్ష లేకుండా వదులుతాము అని తెలిపారు. ప్రజలు ఈ ఆర్డర్‌ను సీరియస్‌గా తీసుకొని డౌన్‌లోడ్ చేసుకోవడానికి మేము దీన్ని చేస్తున్నాము. పదేపదే హెచ్చరికలు చేసిన తర్వాత వారు దాన్ని డౌన్‌లోడ్ చేసుకోకపోతే మేము వారి మీద చర్యలు తీసుకోవలసి ఉంటుంది అని కుమార్ అన్నారు.

 పోలీసుల తనిఖీలు

పోలీసుల తనిఖీలు

ఒకవేళ ఎవరైనా మొబైల్ డేటా లేకపోతే మేము వారికి హాట్‌స్పాట్ ఇస్తాము. తద్వారా వారు దానిని అక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ స్టోరేజ్ లేకపోవడం వంటి ఇతర సమస్యలు ఉంటే వారు ఆ వ్యక్తి యొక్క ఫోన్ నంబర్ తీసుకొని వారు డౌన్‌లోడ్ చేశారో లేదో తనిఖీ చేయడానికి కాల్ చేస్తారని అధికారి తెలిపారు. సరిహద్దులు మార్కెట్ ప్రాంతాలు మరియు పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఇతర ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు చేస్తారు.

యాప్ ఇన్‌స్టాల్

యాప్ ఇన్‌స్టాల్

ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాలలో పనిచేసేవారు మరియు కార్యాలయాలకు హాజరయ్యేవారు మాత్రమే దీన్ని ఇన్‌స్టాల్ చేయాలని కేంద్రం యొక్క మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఈ యాప్ ను ప్రతి ఒక్కరు ఇన్‌స్టాల్ చేయాలనీ ప్రభుత్వం ఆదేశించింది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్ మార్గదర్శకాలను కఠినతరం చేయడానికి రాష్ట్రాలకు అనుమతి ఉంది.

Best Mobiles in India

English summary
Aarogya Setu App Must Install in Smartphone!! Otherwise Rs. 1000 Fine or 6 Months jail

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X