ఈ ఏడాది Facebookకి మిగిలింది విషాదమే

ఈ ఏడాది Facebookకి తీవ్రమైన విషాద దినంగా చెపుకోవచ్చు. అనేక రకాలైన వివాదాలు Facebookని తలతిప్పుకోనీకుండా చేశాయి. Facebook సీఈఓ జుకర్ బర్గ్ సారి చెబుతూ బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఎదురయింది.

|

ఈ ఏడాది Facebookకి తీవ్రమైన విషాద దినంగా చెపుకోవచ్చు. అనేక రకాలైన వివాదాలు Facebookని తలతిప్పుకోనీకుండా చేశాయి. Facebook సీఈఓ జుకర్ బర్గ్ సారి చెబుతూ బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఎదురయింది. యుఎస్ సెనేట్ ముందు నిలబడి అనేక ప్రశ్నలకు జవాబులిచ్చారు. డేటా లీక్ ప్రకంపనలు Facebookని మాములు దెబ్బ తీయలేదు. దాని దెబ్బకు Facebookలో ఎన్నో సమూల మార్పులు వచ్చాయి కూడా. పటిష్టమైన చర్యలు తీసుకుంటూ చేసిన పొరపాట్లను Facebook మళ్లీ చేయకుండా ముందుకెళుతోంది. మరి ఏ ఏడాది ఫేస్ బుక్ కి జరిగిన నష్టాలను ఓ సారి పరిశీలిద్దాం

వాట్సప్‌లో కొత్తగా వచ్చిన 'PiP' ఫీచర్ ఎలా పని చేస్తుందంటే...?వాట్సప్‌లో కొత్తగా వచ్చిన 'PiP' ఫీచర్ ఎలా పని చేస్తుందంటే...?

87 million users డేటా

87 million users డేటా

UK-based consultancy అయిన Cambridge Analytica దాదాపు 87 million users డేటాను మిస్ యూజ్ చేసింది. 2016 US presidential elections కోసం ఈ డేటాను వాడారనే ఆరోపణలతో Facebook ఉక్కిరిబిక్కిరి అయింది.

50 million users data hacked

50 million users data hacked

ఈ విషాదం మరచిపోకముందే మరో విషాదం వెంటాడింది. ఈ ఏడాది సెప్టెంబర్లో View as ఫీచర్ ద్వారా హ్యాకర్లు 50 million users డేటాని హ్యాక్ చేశారు.

కేర్ లెస్

కేర్ లెస్

UK parliamentary committee ఓ కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఫేస్ బుక్ యూజర్ల డేటాకు భద్రత ఇవ్వడం లేదని ఆరోపణలను గుప్పించింది.

6.3 million users photos leaked
 

6.3 million users photos leaked

ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా 6.3 మిలియన్ యూజర్ల ఫోటోలు హ్యాక్ అయ్యాయనే వార్తలు ఆందోళన కలిగించాయి. యూజర్ల ప్రమేయం లేకుండానే ఈ ఫోటోలు హ్యాకర్ల చేతిలోకి వెళ్లాయి.

 

 

జుకర్ బర్గ్ సంపద ఆవిరి

జుకర్ బర్గ్ సంపద ఆవిరి

ఈ ఏడాది ప్రారంభంలో జుకర్ బర్గ్ ప్రపంచంలోనే మూడవ ధనవంతుడిగా అవతరించాడు. ఆ తర్వాత వరుసగా జరిగిన వివాదాలయతో ఆయన సంపద ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఇప్పుడు ఆరో స్థానానికి దిగజారారు. ఏకంగా ఆయన సంపద 17 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది.

కంపెనీని వదిలిన ప్రముఖులు

కంపెనీని వదిలిన ప్రముఖులు

WhatsApp co-founder and CEO Jan Koum, and Instagram co-founder Kevin Systromలు ఇద్దరూ ఫేస్ బుక్ ని వీడుతున్నామంటూ షాకిచ్చారు.

#DeleteFacebook

#DeleteFacebook

ఈ వరుస వివాదాలు ద్వారా డిలీట్ ఫేస్‌బుక్ అనే హ్యాష్ టాగ్ తో Facebook ట్రెండ్ లోకి వెళ్లింది. వాట్సప్ కో ఫౌండర్ Brian Acton కూడా దీనికి మద్దతుగా నిలిచారు.

ఫైన్

ఫైన్

ఈ ఏడాది ఫేస్ బుక్ దాదాపు 11.7 million dollarsను ఫైన్ గా చెల్లించింది. డేటా హ్యాక్ వివాదానికి ఈ ఫైన్ కట్టింది.

The Apology Tour

The Apology Tour

ఈ ఏడాది వరుస వివాదాలతో కుంగిపోయిన ఫేస్ బుక్ అధినేతలు, అందులో సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు ఇప్పటికే ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు.

Best Mobiles in India

English summary
Accounts hacked, photos leaked and 7 other ways in 2018 was the 'worst' year for Facebook.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X