ఏసర్ నుండి ఆండ్రాయిడ్ 2.2 లిక్విడ్ మెటల్‌ స్మార్ట్ ఫోన్లు

Posted By: Super

ఏసర్ నుండి ఆండ్రాయిడ్ 2.2  లిక్విడ్ మెటల్‌ స్మార్ట్ ఫోన్లు

ఇండియాలోనే కాకుండా విదేశాలలో మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫోన్ ప్రవేశపెట్టినటువంటి కంపెనీ ఏసర్‌ . భారతదేశంలో మూడవ అతిపెద్ద కంప్యూటర్‌ తయారీ సంస్థ అయిన ఏసర్‌ ప్రస్తుత జనరేషన్‌కు సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్‌లను లిక్విడ్ మెటల్‌తో రూపోందించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఏసర్ కంపెనీ విడుదల చేసేటటువంటి ఈ లిక్విడ్ మెటల్ ఫోన్స్ ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటింగ్ సిస్టమ్‌ని కలిగిఉంటుందని అన్నారు. వీటితోపాటు క్వాలికామ్ స్నాప్ డ్రాగన్ కోర్ ప్రాసెసర్ ఉండడం వల్ల వెబ్ నావిగేషన్స్‌కి చాలా స్పీడ్‌గా పని చేస్తుందని ప్రెస్ రిలీజ్‌లో తెలిపారు.

ఈ లిక్విడ్ మెటల్ స్మార్ట్ ఫోన్ వంపులు తిరిగి 3.6 డిప్లేతోటి, టియఫ్‌టి టచ్ స్క్రీన్, యూజర్ ఫాస్ట్, రెప్సాన్స్ , మల్టీ టచ్ కంట్రోల్‌తో యూజర్ వాడడానికి చాలా అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఇక ఇంటర్నెట్ వాడే సమయంలో దీని స్పీడ్ 14.4Mbpsగా ఉంటుందన్నారు. గతంలో వచ్చినటువంటి డివైజెస్‌తో పోల్చితే వై పై టెక్నాలజీతో సమాచారాన్ని ట్రాన్పర్ చేయాలంటే పది రెట్లు వేగంగా ఉంటుందన్నారు.

రాజన్ ఛీప్ మార్కెటింగ్ ఆఫీసర్(ఏసర్‌, ఇండియా) మాట్లాడుతూ కస్టమర్స్‌కి ఎటువంటి ఉత్పత్తులు కావాలో అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకోని మేము ఎల్లప్పుడూ మా ఉత్పత్తులను తయారు చేయడం జరుగుతుందని అన్నారు. గతంలో కూడా నూతనంగా తయారీ చేసినటువంటి హ్యాఫీ నెట్‌ బుక్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది పూర్తి డిజిటల్‌, ఫ్యాషనెబుల్‌గా ఉండి యువతను బాగా అకర్షించిన విషయం అందరికి తెలిసిందే.

Acer liquid metal smartphone Specifications & Features:

* Powered 800MHz Qualcomm Snapdragon Core Processor
* Android 2.2 Froyo OS (5X faster than the earlier versions)
* Display : 9.1 cm (3.6-inch) TFT capacitive touchscreen, 16M colors,480 x 800 pixels resolution
* Fastest Connectivity Suite : HSPA 14.4 MBPS , 3G (3G + Wi-Fi), GPS, Mini USB
* Record video in HD at 720p (30fps) and watch more high-resolution videos in Xvid format
* Dolby Surround technology , EQ profiles and Dynamic Bass Boost
* Push Mail
* 3 Predictive Dialers (3 KB with XT 9)
* Superior Battery Life up to 8 hrs of talk time (1500 MAH Battery)
* Top LED Indicator
* Accelerometer sensor for auto-rotate
* Wireless LAN Wi-Fi 802.11 b/g/n, UPnP
* Bluetooth v3.0 with A2DP
* Camera : 5 mega-pixel, auto-focus, LED flash ,Geo-tagging, face and smile detection, image stabilization
* Unique Acer Interface
* Pinch to Zoom option
* 8GB Micro SD Card FREE (up to 32GB)

The Acer Liquid Metal is priced at Rs. 20500/- + Taxes.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot