Just In
Don't Miss
- News
భారతీయ సంస్కృతిలో 64 కళలు.. అవేమిటో తెలుసా?
- Finance
కన్ఫ్యూజన్: FASTag ఉంది కానీ.. టోల్ గేట్ల వద్ద బారులుతీరిన వాహనాలు
- Movies
వెరీ ఇంట్రెస్టింగ్: మెగా కాంబినేషన్‌పై పవన్ స్పందన.. తప్పకుండా చేస్తానంటూ ప్రకటన
- Lifestyle
సోమవారం మీ రాశిఫలాలు 16-12-2019
- Sports
టీమిండియాకు షాక్.. హెట్మయిర్, హోప్ సెంచరీలు.. వెస్టిండీస్ ఘన విజయం!!
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
Adobe అత్యవసర అప్డేట్, ప్రమాదంలో మీ కంప్యూటర్..?
అడోబ్ సిస్టమ్స్, తమ ఫ్లాష్ ప్లేయర్ యూజర్లకు అత్యవసర అప్డేట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంటర్నెట్ బ్రౌజర్లలో అత్యధికంగా వినియోగించబడుతోన్న అడోబ్ ఫ్లాష్ సాఫ్ట్‌వేర్‌లో మేజర్ సెక్యూరిటీ లోపాన్ని సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ గుర్తించారు. ఈ లోపాన్ని ఆసరాగా చేసుకుని Ransomware అనే ప్రమాదకర మాల్వేర్ సహాయంతో హ్యాకర్లు విండోస పీసీల పై దాడులకు పాల్పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
Read More : ఈ కోర్సులు నేర్చుకుంటే లక్షల్లో జీతాలు

Adobe అత్యవసర అప్డేట్, ప్రమాదంలో మీ కంప్యూటర్..?
అడోబ్ సిస్టమ్స్ చెబుతోన్న లెక్కల ప్రకారం అడోబ్ ఫ్లాష్ ప్లేయర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించుకుంటోన్న యూజర్ల సంఖ్య 100 కోట్లకు పైగా ఉంది.

Adobe అత్యవసర అప్డేట్, ప్రమాదంలో మీ కంప్యూటర్..?
విండోస్, మాక్, క్రోమ్, లైనక్స్ కంప్యూటర్లలో అడోబ్ ఫ్లాష్ ప్లేయర్‌ను వినియోగిస్తోన్న యూజర్లు వెంటనే 21.0.0.213 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావాలని అడోబ్ సిస్టమ్స్ కోరుతోంది.

Adobe అత్యవసర అప్డేట్, ప్రమాదంలో మీ కంప్యూటర్..?
Ransomware ఒక్కసారి మీ కంప్యూటర్లోకి ప్రవేశించిందంటే, అందులోని డేటాను పూర్తిగా ఎన్‌క్ట్రిప్ట్ చేసేస్తుంది.

Adobe అత్యవసర అప్డేట్, ప్రమాదంలో మీ కంప్యూటర్..?
ఆ తరువాత హ్యాకర్లు మీతో బేరసారాలు మొదలుపెడతారు.

Adobe అత్యవసర అప్డేట్, ప్రమాదంలో మీ కంప్యూటర్..?
200 డాలర్ల నుంచి 600 డాలర్ల వరకు చెల్లిస్తేగాని, మీ కంప్యూటర్ను తిరిగి సాధారణ స్థితికి హ్యాకర్లు తీసుకురాలేరని జపాన్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ మేకర్ ట్రెండ్ మైక్రో ఇంక్ చెబుతోంది.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790