Home
News

అడోబ్ ఆఫీస్ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

ప్రస్తుత ఆధునిక కంప్యూటింగ్ ప్రపంచంలో అడోబ్ ఫోటోషాప్ గురించి తెలియని కంప్యూటింగ్ నిపుణులు ఉండరు. ఈ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌కు గొప్పచరిత్రే ఉంది. ఫోటోల పై మార్పులు, చేర్పులు చేసుకోవటానికి వీలుకల్పించే ఒక రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ పేరే అడోబో ఫోటోషాప్. అడోబ్ సిస్టమ్స్ ప్రపంచవ్యాప్తంగా అడోబో ఫోటోషాప్‌ను వివిధ వర్షన్‌లలో విక్రయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటో ఎడిటర్లకు ఆడోబ్ ఫోటోషాప్ ఉత్తమ ఇమేజ్ ఎడిటింగ్ టూల్‌గా ఉపయోగపడుతోంది.

1987.. అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన థామసన్ నోల్ అనే విద్యార్థి తన మాకింతోష్ ప్లస్ కంప్యూటర్‌లో గ్రేస్కేల్ చిత్రాలను మోనోక్రోమ్ తెర పై కనిపించేలా డిస్‌ప్లే ప్రోగ్రామ్ రాయటం ప్రారంభించాడు. ఈ ప్రోగ్రామ్ థామసన్ సోదరుడు జాన్‌ను ఆకర్షించింది. తన సోదరుడు సాయంతో డిస్‌ప్లే ప్రోగ్రామ్‌ను పూర్తిస్థాయి ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌గా మార్చాలనుకున్న థామసన్ తన చదువుకు 6 నెలల పాటు ఫుల్‌స్టాప్ పెట్టాడు. 1988లో వీరిద్దరి కలయకతో ఇమేజ్ ప్రో అనే మొదటి ఫోటో ఎడిటింగ్ సాప్ట్‌వేర్ రూపుదిద్దుకుంది.

 ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)


ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

 ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)


ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

 ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)


ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

 ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)


ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

 ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)


ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

 ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)


ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

 ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)


ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

 ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)


ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

 ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)


ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

 ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)


ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

 ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)


ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

 ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)


ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

 ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)


ఆడోబో ఆఫీస్‌ ఫోటోలు (జిల్ జిల్ జిగేల్)

తరువాతి సంవత్సరంలో థామసన్ నోల్ ఇమేజ్ ప్రో సాఫ్ట్‌వేర్‌ను ఫోటోషాప్‌గా మార్చి స్కానర్లను తయారు చేసే కంపెనీ బర్నే స్కానే కంపెనీతో ఒప్పందాన్ని కదుర్చుకుని 200 ఫోటోషాప్ కాపీలను అమ్మగిలిగాడు. 1988లో ఫోటోషాప్ పంపిణీ హక్కులను అడోబ్ సంస్థ సొంతం చేసుకుంది. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా ఆడోబ్ సంస్థల ఆఫీస్ వాతావారణాన్ని ఫోటోగ్యాలరీ రూపంలో మీముందుంచుతున్నాం.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X