Just In
Don't Miss
- News
citizenship amendment bill: ఆ 3 దేశాల ముస్లింలకు పౌరసత్వంపై తేల్చేసిన అమిత్ షా, లోక్‌సభ ఆమోదం
- Lifestyle
మీ రాశిని బట్టి 2020లో ఏ నెల మీకు ప్రమాదకరమైన మరియు దురదృష్టకరమైన నెల అవుతుందో మీకు తెలుసా?
- Movies
మెగా అభిమాని మరణం.. ఫ్యామిలీని ఆదుకునేందుకు రంగంలోకి రామ్ చరణ్
- Automobiles
యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI వర్షన్ యొక్క స్థాపన
- Sports
85 కోట్లు: రాజస్థాన్ రాయల్స్‌లో తన 3 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమైన షేన్ వార్న్
- Finance
మరో రూ.1 లక్ష కోట్లు టార్గెట్, వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్: నేరుగా కాకుండా...
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ లో అడోబీ ప్రీమియర్ రష్ వీడియో ఎడిటింగ్ యాప్
అడోబీ సంస్థ గత సంవత్సరం అక్టోబర్‌లో సంస్థ యొక్క అడోబి మాక్స్ 2018 రెండు రోజుల ఈవెంట్లో వన్ క్రాస్-డివైస్ వీడియో ఎడిటింగ్ యాప్ మరియు ప్రీమియర్ రష్ లను అడోబీ ప్రారంభించింది.ఈ యాప్ ప్రీమియర్ ప్రో CC మరియు ఆఫ్టర్ ఎఫెక్ట్స్CC యొక్క ట్రిమ్డ్ వెర్షన్. ఆ సమయంలో ఈ యాప్ కేవలం Windows PC, Mac మరియు iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
ఇప్పుడు అడోబీ సంస్థ Android వినియోగదారులకు డౌన్లోడ్ చేయడానికి ప్రీమియర్ రష్ ను చివరకు అందుబాటులో ఉందని ప్రకటించింది. కానీ ఈ యాప్ కొన్ని ఎంపిక చేయబడిన ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో పని చేయడానికి మాత్రమే వీడియో ఎడిటింగ్ యాప్ అందుబాటులో ఉంటుంది.

గూగుల్ ప్లే స్టోర్ మరియు శామ్సంగ్ గెలాక్సీ స్టోర్:
అడోబీ ప్రీమియర్ రష్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ మరియు శామ్సంగ్ గెలాక్సీ స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. శామ్సంగ్ గెలాక్సీ S10,శామ్సంగ్ గెలాక్సీS9,శామ్సంగ్ గెలాక్సీ నోట్9,శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8,గూగుల్ పిక్సెల్ 3,గూగుల్ పిక్సెల్ 2 మరియు OnePlus 6Tస్మార్ట్ ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి.ఇతర డివైస్ లలో ఈ యాప్ ను భవిష్యత్తులో త్వరలో తీసుకువస్తున్నట్లు అడోబీ సంస్థ పేర్కొంది.

అడోబీ ప్రీమియర్ రష్
అడోబీ ప్రీమియర్ రష్ తో సృష్టికర్తలు మరియు ఔత్సాహికులకు వారి ఫోన్లలో వేగంగా సహజమైన మరియు ఆన్-గో వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. దీని ద్వారా వారు అదనపు సమయం ఉపయోగించకుండా వీడియోలను సులభంగా ఎడిట్ చెయవచ్చు. ఈ యాప్ అదనంగా ఆండ్రాయిడ్ డివైస్ ల కోసం ఆప్టిమైజ్ చేయబడింది.దీనిలో సరళీకృత వర్క్ ఫ్లో లోకి ప్రీమియర్ ప్రో మరియు ఆడిషన్ వంటి Adobe యొక్క ప్రొఫెషనల్ టూల్స్ నుండి శక్తివంతమైన సామర్థ్యాలను ప్యాక్ చెయవచ్చు.దీని ద్వారా స్పష్టమైన ఎడిటింగ్,కలర్ కరెక్షన్, AI- శక్తితో కూడిన ఆడియో క్లీనింగ్,మోషన్ గ్రాఫిక్స్ టెంప్లేట్లు మరియు డెస్క్‌టాప్ మరియు మొబైల్ అంతటా సజావుగా పనిచేసే విధంగా ఒక సులభమైన పరిష్కారంలో అన్నిటిని ప్రచురించడానికి సులభంగా ఉంటుంది.

ప్లాన్స్ మరియు ధరలు:
అడోబీ ప్రీమియర్ రష్ యాప్ ని ప్రయత్నించాలనుకునే వారి కోసం స్టార్టర్ ప్లాన్ అందిస్తుంది. ఈ ప్యాక్ వినియోగదారులకు అన్ని ఫీచర్స్ లకు యాక్సిస్ అందిస్తుంది అయితే ఇది కేవలం మూడు ప్రాజెక్టులకు మాత్రమే పరిమితం అవుతుంది.వినియోగదారులకు పూర్తి యాక్సెస్ కోసం ప్లాన్స్ $ 9.99 వద్ద మొదలవుతుంది ఇది ఒకరి కోసం మాత్రమే,గ్రూప్ వినియోగదారులకు $ 19.99ల వద్ద మరియు ఎంటర్ప్రైజ్ వినియోగదారులకు $29.99ల వద్ద అడోబీ ప్రీమియర్ రష్ లభిస్తుంది. ప్రీమియమ్ రష్ క్రియేటివ్ క్లౌడ్ అన్ని Apps, ప్రీమియర్ ప్రో సింగిల్ యాప్, స్టూడెంట్ ప్లాన్ భాగంగా మరియు అపరిమిత ఎక్సపోర్ట్స్ 100GB CCస్టోరేజితో వస్తుంది. అదనపు స్టోరేజి ఎంపికలు 10TB వరకు కొనుగోలు కోసం అందుబాటులో ఉన్నాయి.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090