ఏ వస్తువు కొనాలన్నా గంటల తరబడి షాపింగ్‌మాల్స్‌లో గడిపేయడం బొత్తిగా నచ్చనివారికి ఆన్‌లైన్ షాపింగ్ చక్కగా ఉపయోగపడుతోంది. కావాల్సిన వస్తువులను, వాటి ధరను ఇంట్లోనే కూర్చుని సెలక్ట్ చేసుకోవడం ద్వారా షాపింగ్‌మా ల్స్‌లో కాలయాపన తప్పుతోందని ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారులు అభిప్రా యపడుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో కంప్యూటర్ కామన్ వస్తువుగా మారడంతో ఆన్‌లైన్ షాపింగ్‌కు సహజంగానే డిమాండ్ పెరుగుతోందనే భావన నిర్వహకుల నుంచి సైతం వినిపిస్తోంది. అయితే, మంచి ఉన్న చోటే చెడు కూడా ఉన్నట్లు ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...

మనకు కావల్సిన వస్తువులు ఆన్‌లైన్ షాపింగ్‌లో
మనకు కావల్సిన వస్తువులు ఆన్‌లైన్ షాపింగ్‌లో సునాయాసంగా దొరుకుతాయి.

కావల్సిన ధర వేరియంట్‌లలో
ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా కావల్సిన ధర వేరియంట్‌లలో వస్తువులు అందుబాటులో ఉంటాయి.

సమయంతో డబ్బును ఆదా చేస్తుంది
ఆన్‌లైన్ షాపింగ్ బోలెడంత సమయంతో డబ్బును ఆదా చేస్తుంది.

బోలెడన్ని ఆప్షన్స్
ఆన్‌లైన్ షాపింగ్ లో వుస్తువల ఎంపికకు సంబంధించి బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి.

బోలెడన్ని బెస్ట్ డీల్స్
ఆన్‌లైన్ షాపింగ్ విస్తృతంగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో బెస్ట్ డీల్స్ నిరంతరం అందుబాటులో ఉంటాయి.

ఆన్‌లైన్ షాపింగ్ నెటిజనులను ఇట్టే ఆకట్టుకుంటుంది
ఆన్‌లైన్ షాపింగ్ నెటిజనులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

ఈబే వంటి ప్రముఖ ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు
ఈబే వంటి ప్రముఖ ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు కొనుగోలుదారులకు రక్షణాత్మక ఆన్‌లైన్ సేవలను అందిస్తున్నాయి.

అందుబాటులో అరుదైన వస్తువులను సైతం
ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా అరుదైన వస్తువులను సైతం సులువుగా వెతికిపట్టుకోవచ్చు.

ణ్యాతా లోపాలతో కూడిన ఉత్పత్తులు
ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా ఒక్కోసారి నాణ్యాతా లోపాలతో కూడిన ఉత్పత్తులు తమకు డెలివరీ అవుతున్నాయంటూ పలువురు నెటిజనులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు.

ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనే వస్తువులు చవకగా లభిస్తుంటాయి
కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్ స్టోర్‌లతో పోలిస్తే ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనే వస్తువులు చవకగా లభిస్తుంటాయి. కాబట్టి ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా వస్తువును ఎంపిక చేసుకునే క్రమంలో సదరు వస్తువు ఖరీదు ఆఫ్‌లైన్ మార్కెట్లో ఎంత ఉందో తెలుసుకోవటం మంచిది.

వారంటీ విషయంలో సందిగ్థత
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ఉత్పత్తులకు సంబంధించి వారంటీ విషయంలో పలువురు వినియోగదారుల్లో ఇప్పటికి సందిగ్థత వాతావరణం నెలకుంది.

రిటర్న్ చేసే క్రమంలో చాలా తొలనొప్పులు
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ఉత్పత్తులను రిటర్న్ చేసే క్రమంలో చాలా తొలనొప్పులు ఎదుర్కోవటం.