తెలుగు హిట్ సినిమాలు యూట్యూబ్‌లో (ఉచితంగా)

Posted By:

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ భారత్‌లో యూట్యూబ్ రెంటల్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సర్వీస్‌లో భాగంగా వీడియో షేరింగ్ వెబ్‌సైట్‌గా గుర్తింపుతెచ్చుకున్న యూట్యూబ్ నుంచి సరికొత్త సినిమాలను ఆన్‌లైన్ రెంటల్ (ఆన్‌లైన్ అద్దె చెల్లింపు) విధానం ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీల యూజర్లు వీక్షించవచ్చు.

ఎంపిక చేసుకునే సినిమా ఇంకా రిసల్యూషన్ క్వాలిటీలను బట్టి అద్దె రూ.50 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, మరాఠీ, పంజాబీ విభాగాలకు సంబంధించిన సినిమాలను యూట్యూబ్ ఆఫర్ చేస్తోంది. వీటిలో కొన్ని సినిమాలను ఉచితంగా వీక్షించవచ్చు. రెంటల్ ఆధారంగా కొనుగోలు చేసిన సినిమాను 30 రోజుల్లోపు 48 గంటల పాటు నిరంతరాయంగా విక్షించవచ్చు.

గూగుల్ తాజాగా ఆవిష్కరించిన గూగుల్ ప్లే స్టోర్ మూవీస్ ఇంకా యూట్యూబ్ రెంటల్ సర్వీసులు ఇండియాలో యాపిల్ నెలకొల్పిన ఐట్యూన్స్ స్టోర్‌కు ప్రధాన పోటీదారు కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. యూట్యూబ్ లో ఉచితంగా లభ్యమవుతున్న 10 హిట్ చిత్రాలను క్రింది గ్యాలరీలో చూడొచ్చు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తెలుగు హిట్ సినిమాలు యూట్యూబ్‌లో (ఉచితంగా)

కృష్ణం వందే జగద్గురుమ్ (Krishnam Vande Jagadgurum):
లింక్ అడ్రస్:

తెలుగు హిట్ సినిమాలు యూట్యూబ్‌లో (ఉచితంగా)

సింహా (Simha):
లింక్ అడ్రస్:

తెలుగు హిట్ సినిమాలు యూట్యూబ్‌లో (ఉచితంగా)

వేదం (Vedam):
లింక్ అడ్రస్:

తెలుగు హిట్ సినిమాలు యూట్యూబ్‌లో (ఉచితంగా)

అదుర్స్ (Adhurs):
లింక్ అడ్రస్:

తెలుగు హిట్ సినిమాలు యూట్యూబ్‌లో (ఉచితంగా)

అలా మొదలైంది (Ala Modalaindi):
లింక్అడ్రస్:

తెలుగు హిట్ సినిమాలు యూట్యూబ్‌లో (ఉచితంగా)

బాడీగార్డ్ (Bodyguard):
లింక్ అడ్రస్:

తెలుగు హిట్ సినిమాలు యూట్యూబ్‌లో (ఉచితంగా)

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (Life Is Beautiful):
లింక్ అడ్రస్:

తెలుగు హిట్ సినిమాలు యూట్యూబ్‌లో (ఉచితంగా)

మిథునం (Mithunam):
లింక్ అడ్రస్:

తెలుగు హిట్ సినిమాలు యూట్యూబ్‌లో (ఉచితంగా)

కృష్ణ (Krishna):
లింక్ అడ్రస్:

తెలుగు హిట్ సినిమాలు యూట్యూబ్‌లో (ఉచితంగా)

సోలో (Solo):
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot