Home
News

జియో తరహాలో 100% క్యాష్ బ్యాక్ ఇస్తున్న వోడాఫోన్

దీపావళి ఆఫర్ లో భాగంగా జియో 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు అదే తరహాలో వోడాఫోన్ కూడా సెలెక్టెడ్ రీఛార్జి ప్లాన్స్ పై 100 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుంది.

దీపావళి ఆఫర్ లో భాగంగా జియో 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు అదే తరహాలో వోడాఫోన్ కూడా సెలెక్టెడ్ రీఛార్జి ప్లాన్స్ పై 100 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుంది. My Vodafone app ద్వారా రీచార్జి చేసుకున్న కస్టమర్లకు నిర్దిష్ట సంఖ్యలో వోచర్లు వస్తాయి. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది. వాటిని తదుపరి చేసుకునే రీచార్జిలకు ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం రూ.399, రూ.458, రూ.509 ప్యాక్‌లను రీచార్జి చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.

రూ.399 ప్లాన్....

రూ.399 ప్లాన్....

రోజుకు 1.4 జిబి 4జీ డేటాతో పాటు 70 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే రోజుకు 100 Local/STD SMSలు లభిస్తాయి

రూ.458 ప్లాన్....

రూ.458 ప్లాన్....

రోజుకు 1.4 జిబి 4జీ డేటాతో పాటు 84 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే రోజుకు 100 Local/STD SMSలు లభిస్తాయి

రూ.509 ప్లాన్...

రూ.509 ప్లాన్...

రోజుకు 1.4 జిబి 4జీ డేటాతో పాటు 90 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే రోజుకు 100 Local/STD SMSలు లభిస్తాయి

రిలయన్స్ జీయోతో పాటు వోడాఫోన్ అందించే రూ. 50 వోచర్ ను....

రిలయన్స్ జీయోతో పాటు వోడాఫోన్ అందించే రూ. 50 వోచర్ ను....

రిలయన్స్ జీయోతో పాటు వోడాఫోన్ అందించే రూ. 50 వోచర్ ను తదుపరి రీఛార్జిని తయారు చేయడానికి, కొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు 399 రూపాయలతో రీఛార్జ్ చేస్తే, మీరు ఎనిమిది కూపన్లు రూ. 50 ప్రతి ధరలో పొందుతారు, మరియు వారు My Vodafone app నుండి ప్రాప్తి చేయవచ్చు. కాబట్టి, మీరు రీఛార్జ్ చేస్తున్న తదుపరిసారి, మీరు ఈ కూపన్ ను వాడవచ్చు మరియు సమర్థవంతమైన వ్యయాన్ని 349 రూపాయలకు తగ్గించవచ్చు.

టెలికాం టాక్ ప్రకారం....

టెలికాం టాక్ ప్రకారం....

టెలికాం టాక్ ప్రకారం , మొదటి సారి రీఛార్జి చేసిన నెంబర్ పై మాత్రమే కూపన్ వాడవచ్చు. కాబట్టి, మీరు మొదట మీ నెంబర్ తో రీఛార్జ్ చేసినట్లయితే, కూపన్ ఇతర ఫోన్ నంబర్లకు రీఛార్జ్ చేయడానికి ఉపయోగించబడదు.

 

 

Best Mobiles in India

English summary
After Reliance Jio, Vodafone now offers 100% cashback on select prepaid recharge plans.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X