Home
News

LAVA ఫోన్ యూజర్లకు Aircel బంపరాఫర్

ఫీచర్ ఫోన్ మార్కెట్లో పోటీ రోజురోజుకు తీవ్రతరమవుతోన్న నేపధ్యంలో ప్రముఖ టెలికం ఆపరేటర్ ఎయిర్‌సెల్, లావా ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం సరికొత్త బండిల్ ఆఫర్‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

By Bommu Sivanjaneyulu

ఫీచర్ ఫోన్ మార్కెట్లో పోటీ రోజురోజుకు తీవ్రతరమవుతోన్న నేపధ్యంలో ప్రముఖ టెలికం ఆపరేటర్ ఎయిర్‌సెల్, లావా ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం సరికొత్త బండిల్ ఆఫర్‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Aircel join hands with LAVA for feature phone

ఈ ఆఫర్‌లో భాగంగా యూజర్లు రూ.850 వెచ్చించి డ్యుయల్ సిమ్ సౌకర్యంతో కూడిన లావా పీచర్ ఫోన్‌ను కొనుగోలు చేసినట్లయితే, వారికి 24 నెలల పాటు రూ.153 అన్‌లిమిటెడ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

లావా ఫోన్ కొనుగోలు చేసిన తరువాత ప్రతినెలా రూ.153 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 2జీ డేటా, ఎస్ఎంఎస్ ఇంకా మ్యూజిక్‌‌ను అపరిమితంగా ఆస్వాదించే

వీలుంటుంది. 24 నెలల తరువాత ఫోన్ వద్దనుకుంటునట్లయితే రీఫండ్ క్రింద రూ.850 అమౌంట్‌ను RTGS ద్వారా యూజర్ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు. ఈ ఫోన్‌లకు సంబంధించిన ప్రీ-బుకింగ్స్

ఎయిర్‌సెల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. మరో రెండు వారాల్లో ఈ ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
The pre-booking of this bundled offering is available on the Aircel website and devices would be available in the market for a period of two weeks.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X