రూ.3కే రోజంతా 3జీ ఇంటర్నెట్

రిలయన్స్ జియోను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో Aircel సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ సరికొత్త ప్లాన్ లతో భాగంగా రూ.3 చెల్లించి రోజంతా 3జీ ఇంటర్నెట్ పొందవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఎయిర్ సెల్ ప్రీపెయిడ్ కస్టమర్ లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ పొందాలంటే..

Read More : బెస్ట్ బ్యాటరీ, టాప్ క్వాలిటీ 4జీతో 10 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ముందు మీ Aircel ప్రీపెయిడ్ నెంబర్ నుంచి *122*557#కు డయల్ చేయండి.

 

స్టెప్ 2

ఓ పాపప్ స్ర్కీన్ స్ర్కీన్ ప్రత్యక్షమవుతుంది.అందులో 1 ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 3

వివిధ ఆప్షన్‌లతో కూడిన మరో పాపప్ మెసెజ్ స్ర్కీన్ ముందు కనిపిస్తుంది. వాటిలో 1 ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మెసెజ్‌కు రిప్లై ఇవ్వండి.

స్టెప్ 4

మీ మెయిన్ బ్యాలన్స్ నుంచి రూ.3 డిడక్ట్ కాబడుతున్నట్లు ఓ మెసేజ్ మీకు అందుతుంది. ఇలా జరిగిన వెంటనే రూ.3 ప్యాక్ మీ మొబైల్ నెంబర్‌కు యాక్టివేట్ కాబడుతుంది. యాక్టివేషన్ విజయవంతమైన వెంటనే రూ.3కే 3జీ ఇంటర్నెట్ పొందే అవకాశం మీకు లభిస్తుంది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Aircel Launches 1 Day 3G Internet Pack for Just Rs. 3: A Move to Combat Reliance Jio's Fame. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting