రూ.146కే నెలంతా అపరిమిత కాల్స్, 5 జిబి డేటా

Written By:

టెల్కో దిగ్గజం ఎయిర్‌సెల్‌ అపరిమిత్ కాలింగ్ ప్లాన్లపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ వాడి పేమెంట్లను జరిపిన వారికి ఈ క్యాష్‌బ్యాక్‌లను అందించనున్నట్టు తెలిపింది.అమెజాన్‌.ఇన్‌, పే బ్యాలెన్స్‌ ద్వారా కొనుగోలు చేసిన ఎంపికచేసిన ఎయిర్‌సెల్‌ రీఛార్జ్‌లకు మాత్రమే ఈ కొత్త ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది.

త్వరపడండి, నోకియా 6పై భారీ డిస్కౌంట్

రూ.146కే నెలంతా అపరిమిత కాల్స్, 5 జిబి డేటా

ఇందులో భాగంగా రూ.75 మేర క్యాష్‌బ్యాక్‌ అందించనున్నట్టు పేర్కొంది. దీంతో పాటు ఎయిర్‌సెల్‌ సరికొత్తగా రూ.146 ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. ఈ కొత్త ప్లాన్‌ కింద 28 రోజుల పాటు 5జీబీ 3జీ, 2జీ డేటాను, అపరిమిత కాల్స్‌ను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్ నుంచి తొలిసారిగా డ్యూయెల్ కెమెరా ఫోన్,ఈ నెల 15న ముహూర్తం

రూ.146కే నెలంతా అపరిమిత కాల్స్, 5 జిబి డేటా

ఎయిర్‌సెల్‌ మొబైల్‌ యాప్‌, అమెజాన్‌ ద్వారా తాము బెస్ట్‌ రీఛార్జ్‌లను ఆఫర్‌ చేయనున్నామని ఎయిర్‌సెల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అనుపమ్‌ వాసుదేవ్‌ చెప్పారు.

మళ్లీ దుమ్మురేపిన జియో, భారీగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

రూ.146కే నెలంతా అపరిమిత కాల్స్, 5 జిబి డేటా

ఇదిలా ఉంటే ఎయిర్‌సెల్‌కు, ఇతర టెల్కోలకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రిలయన్స్‌ జియో మరోసారి షాకిస్తూ తాజాగా త్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. రూ.399, ఆపై మొత్తాలపై రూ.2,599 విలువైన ప్రయోజనాలు తమ ప్రైమ్‌ యూజర్లకు అందించనున్నట్టు పేర్కొంది.

English summary
Aircel Partners With Amazon to Offer Cashback on Unlimited Calling Plans More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot