ఇక ఎయిర్‌పోర్ట్‌లలో ఆన్-స్ర్కీన్ టికెట్లు అనుమతి!

Posted By: Prashanth

ఇక ఎయిర్‌పోర్ట్‌లలో ఆన్-స్ర్కీన్ టికెట్లు అనుమతి!

 

విమానయానానికి సంబంధించి పేపర్ టికెట్లు ఇక పై హిస్టరీగా మారనున్నాయి. ఇండియన్ రైల్వేస్ తరహాలో ఆన్-స్ర్కీన్ టికెట్‌లకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) అనుమతించింది. దింతో ప్యాసెంజర్లు విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్‌లోనికి ప్రవేశించేందుకు టికెట్‌లను పేపర్ ప్రింట్ అవుట్‌ల రూపంలో చూపించాల్సిన అవసరం ఉండదు. మొబైల్ లైదా ల్యాప్‌టాప్‌ల ద్వారా తమ టికెట్ స్ర్కీన్‌షాట్‌ను సదరు చెకింగ్ అధికారికి చూపిస్తే సరిపోతుంది. చెన్నై విమానాశ్రయ అధికారులు ఇప్పటికే ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. త్వరలోనే ఈ విధానాన్ని అన్ని విమానాశ్రయాల్లో అమలు చేయనున్నట్లు బీసీఏఎస్ వెల్లడించింది.

రేపటి తరం కంప్యూటర్లు (ఫోటోలు)

యూట్యూబ్‌లో కేకపుట్టిస్తున్న టాప్-5 హాట్‌హాట్ వీడియోలు!

Read In Tamil

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot