ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ ను వినియోగిస్తున్నారా.. ఈ రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసా?
ఎయిర్‌టెల్ ప్రస్తుతం దేశ టెలికాం రంగంలో యూజర్ల పరంగా రెండో స్థానంలో ఉంది. సుమారుగా 37 శాతం మార్కెట్ షేర్‌ను కలిగి ఉంది. అయితే భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. గతంలో రోజువారీ 1GB డేటాను అందించే రీఛార్జ్ ప్లాన్‌లను ఎయిర్‌టెల్ తొలగించింది. ప్రస్తుతం నెలవారీ కనిష్ఠ రీఛార్జ్ ప్లాన్‌గా రూ.199 ప్లాన్ ఉంది.
ఎయిర్‌టెల్ యూజర్ల కోసం ప్రస్తుతం రోజువారీ 1.5GB డేటాను అందించే అనేక రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో రూ.349, రూ.579, రూ.619, రూ.799, రూ.859, రూ.929 వంటి ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌లలో డేటాతోపాటు కాలింగ్, SMS సౌకర్యం కూడా ఉంది.

ఎయిర్‌టెల్ రూ.349 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs349 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా పొందవచ్చు.
దీంతోపాటు SonyLIV, Aha సహా అనేక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తోంది. 12 నెలల వరకు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఆపిల్ మ్యూజిక్, హలోట్యూన్స్‌ను ఉచితంగా పొందవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
రూ.579 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు. 12 నెలల వరకు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో (Airtel Rs579 Recharge Plan) ఉచిత హలోట్యూన్స్‌ను పొందవచ్చు. Airtel Xstream ప్లే లో ఉచిత కంటెంట్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది.
రూ.619 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ తోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో (Airtel Rs619 Recharge Plan) 12 నెలల వరకు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఉచిత హలోట్యూన్స్‌ను పొందవచ్చు. Airtel Xstream ప్లే లో ఉచిత కంటెంట్‌ను వినియోగించుకోవచ్చు.
రూ.799 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ తోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 77 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో (Airtel Rs799 Recharge Plan) 12 నెలల వరకు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఉచిత హలోట్యూన్స్‌ను పొందవచ్చు. Airtel Xstream ప్లే లో ఉచిత కంటెంట్‌ను వినియోగించుకోవచ్చు.
రూ.859 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ తోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో (Airtel Rs859 Recharge Plan) 12 నెలల వరకు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవచ్చు. ఉచిత హలోట్యూన్స్‌ను పొందవచ్చు. Rewardsmini సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
రూ.929 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ తోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో (Airtel Rs929 Recharge Plan) 12 నెలల వరకు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఉచిత హలోట్యూన్స్‌ను పొందవచ్చు. Airtel Xstream ప్లే లో ఉచిత కంటెంట్‌ను వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








