Just In
- 5 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 8 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 11 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 13 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
Vastu tips: ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే హాయిగా నిద్ర; మంచి సంపాదన కూడా!!
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Movies
Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Airtel 1000GB బోనస్ డేటా, పొందడమెలాగో తెలుసుకోండి
దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండు యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. Airtel ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బిగ్ బైట్ ఆఫర్‌ను 2018 అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. కాగా ఈ ఆఫర్ గతేడాది మేలో లైవ్ లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆఫర్ 2018 మార్చి 31తో ముగిసిపోవడంతో యూజర్ల కోసం ఈ ఆఫర్ ను అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్లు ఎయిర్‌టెల్ తాజాగా ప్రకటించింది. దీంతో పాటు ఈ ఆఫర్ పొడిగింపులో భాగంగా కస్టమర్లు 1000GB బోనస్ డేటాను గిఫ్ట్ గా అందించింది. బేస్ ప్లాన్‌పై ఎంత స్పీడులో డేటా లభిస్తోందో, బోనస్ డేటా కూడా అదే నెట్ స్పీడును యూజర్లకు అందుబాటులో ఉంటుంది. మరి ఈ ఆఫర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ.1099, రూ.1299 ప్లాన్లపై..
ఎయిర్‌టెల్ యూజర్లకు బిగ్ బైట్ ఆఫర్ రూ.1099, రూ.1299 ప్లాన్లపై అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ల కింద ఉన్న యూజర్లు ఇప్పుడు 2108 అక్టోబర్ వరకు 1000 జిబి బోనస్ డేటాను అందుకోవచ్చు. అదనపు డేటాను ప్రతి నెలా క్యారీ ఫార్వర్డ్ చేయనున్నామని, అలా 2018 అక్టోబర్ 31 వరకు లేదా డేటా ముగిసే వరకు చేస్తామని కంపెనీ ప్రకటించింది.

రీజన్ రీజన్‌కు వేరువేరుగా..
అయితే ఈ ప్లాన్ ధరలు రీజన్ రీజన్‌కు వేరువేరుగా ఉన్నాయి. ఢిల్లీ యూజర్లకైతే రూ.1099 ప్లాన్‌పై 250జీబీ అదనపు డేటాతో పాటు 1000జీబీ బోనస్ డేటా లభిస్తోంది. 100 ఎంబీపీఎస్ స్పీడులో ఈ డేటాను ఎంజాయ్ చేసుకోవచ్చు.

అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను..
అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను కూడా యూజర్లు వినియోగించుకోవచ్చు.రెండో ఎయిర్‌టెల్ ప్లాన్ రూ.1299 కింద అపరిమిత కాల్స్‌ను, 250జీబీ బ్రాడ్‌బ్యాండ్ డేటాను, 1000జీబీ బోనస్ డేటాను యూజర్లు పొందుతారు. దీని స్పీడు కూడా 100ఎంబీపీఎస్‌గా ఉంటుంది.

ఈ 1000 బోనస్ డేటాను పొందడమెలా?
ఈ ఆఫర్‌ను పొందడానికి పేజీని విజిట్ చేసి, ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం మీ వివరాలను నమోదు చేయాలి. ఒక్కసారి ఆ ప్రక్రియంతా అయిపోయిన తర్వాత, అదనపు డేటా ఏడు రోజుల తర్వాత బేస్ ప్లాన్‌కు యాడ్ అవుతుంది. ఈ ఆఫర్ పొండానికి రెండు ప్లాన్లలో(రూ.1099, రూ.1299) ఒకటి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Amazon Prime subscription
ఈ ప్లాన్లతో పాటు కంపెనీ Amazon Prime subscriptionను కూడా ఉచితంగా అందిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్లాన్ల వివరాలు మారే అవకాశం ఉంది. ఎయిర్‌టెల్ అఫిషియల్ పేజీలోకి వెళ్లి ఈ ప్లాన్ వివరాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470