ఏపీ, తెలంగాణలో Airtel అందిస్తున్న మొత్తం డేటా ప్లాన్లు, రూ.9 నుంచి రూ.3999 దాకా..

Written By:

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డేటాను యూజర్లు బాగా వాడేస్తున్నరన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తక్కువ ధరలో ఎక్కువ డేటాను అందించే ప్లాన్లు ఏమైనా ఉన్నాయా అని చాలామంది వెతుకుతుంటారు. ముఖ్యంగా ఎయిర్‌టెల్ వినియోగదారులు ఈ విషయంలో చాలా ముందు ఉంటారు. జియోకి పోటీగా మార్కెట్లో ఏమైనా ఆఫర్లు వస్తున్నాయా అని ఆఫర్లను చెక్ చేస్తూ ఉంటారు. ఈనేపథ్యంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో Airtel అందిస్తున్న డేటా ప్లాన్లపై ఓ లుక్కేద్దాం.

జై సింహా సినిమా సీన్‌పై దుమ్ము రేపుతున్న ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 9, రూ. 19, రూ. 23 ప్లాన్లు

రూ. 9 ప్లాన్
వ్యాలిడిటీ 1 రోజు
100 ఎంబి 3G/4G డేటా
రూ. 19 ప్లాన్
వ్యాలిడిటీ 2 రోజులు
150 ఎంబి 3G/4G డేటా
రూ. 23 ప్లాన్
వ్యాలిడిటీ 1 రోజులు
150 ఎంబి 3G/4G డేటా

 

 

రూ. 25, రూ. 29, రూ. 45 ప్లాన్లు

రూ. 25 ప్లాన్
వ్యాలిడిటీ 3 రోజులు
150 ఎంబి 3G/4G డేటా
రూ. 29 ప్లాన్
వ్యాలిడిటీ 28 రోజులు
150 ఎంబి 3G/4G డేటా
రూ.45 ప్లాన్
వ్యాలిడిటీ 7 రోజులు
250 ఎంబి 3G/4G డేటా

రూ. 48, రూ. 49, రూ. 59, రూ.65 ప్లాన్లు

రూ. 48 ప్లాన్
వ్యాలిడిటీ 10 రోజులు
400 ఎంబి 3G/4G డేటా
రూ. 49 ప్లాన్
వ్యాలిడిటీ 1 రోజు
1జిబి 3G/4G డేటా
రూ. 59 ప్లాన్
వ్యాలిడిటీ 7 రోజులు
500 ఎంబి 3G/4G డేటా
రూ.65 ప్లాన్
వ్యాలిడిటీ నెల రోజులు
250 ఎంబి 3G/4G డేటా

 

 

రూ. 93, రూ. 96, రూ. 97, రూ.98 ప్లాన్లు

రూ. 93 ప్లాన్
వ్యాలిడిటీ 10 రోజులు
1జిబి 3G/4G డేటా
రూ. 96 ప్లాన్
వ్యాలిడిటీ 2 రోజులు
2జిబి 3G/4G డేటా
రూ. 97 ప్లాన్
వ్యాలిడిటీ 5 రోజులు
1జిబి 3G/4G డేటా
రూ.98 ప్లాన్
వ్యాలిడిటీ నెల రోజులు
1జిబి 3G/4G డేటా

రూ. 99, రూ. 115, రూ. 125, రూ.145, 149 ప్లాన్లు

రూ. 93 ప్లాన్
వ్యాలిడిటీ 5 రోజులు
2జిబి 3G/4G డేటా
రూ. 115 ప్లాన్
వ్యాలిడిటీ 28 రోజులు
285 ఎంబి 3G/4G డేటా
రూ. 127 ప్లాన్
వ్యాలిడిటీ 28 రోజులు
1జిబి నైట్ 3G/4G డేటా
రూ.145 ప్లాన్
వ్యాలిడిటీ 15 రోజులు
575 ఎంబి 3G/4G డేటా
రూ.149 ప్లాన్
వ్యాలిడిటీ 28 రోజులు
300 ఎంబి 3G/4G డేటా

 

 

Airtel plans

Andhra Pradesh & Telengana Prepaid 4G Data Packs

airtel plans

Andhra Pradesh & Telengana Prepaid 4G Data Packs

airtel plans

Andhra Pradesh & Telengana Prepaid 4G Data Packs

Airtel plans

Andhra Pradesh & Telengana Prepaid 4G Data Packs

airtel plans

Andhra Pradesh & Telengana Prepaid 4G Data Packs

airtel plans

Andhra Pradesh & Telengana Prepaid 4G Data Packs

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel Andhra Pradesh & Telengana Prepaid 4G Data Packs And High Speed Data Plans More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot