Airtel బంపర్ ఆఫర్.. 10జీబి 4జీ డేటా రూ.250కే!
సామ్‌సంగ్ గెలాక్సీ జే సిరీస్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం Airtel సరికొత్త 4జీ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గెలాక్సీ జే సిరీస్ ఫోన్‌లను ఉపయోగిస్తోన్న ఎగ్జిస్టింగ్ అలానే కొత్త ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ఖాతాదారులు 10జీబి 4జీ డేటాను కేవలం రూ.250కే సొంతం చేసుకోవచ్చు.

Read More : 20 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై వినాయక చవతి ఆఫర్ (లిస్ట్ ఇదే)
ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలనుకుంటున్న గెలాక్సీ జే సిరీస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు సమీపంలోని Airtel Retail outlet లేదా www.offers.airtel.comలోకి ఎయిర్‌టెల్ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా లాగినై ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. 4జీ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో 10జీబి 3జీ డేటాను యూజర్లు అదే ధరకు పొందవచ్చు.

Read More : ఇంటర్నెట్ మనుషుల్లో విషం చిమ్ముతోందా?
మొబైల్ యూజర్లు తమ నెట్‌వర్క్ పరిధిలోని కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించటం ద్వారా నెట్‌వర్క్ ప్రొబ్లమ్స్, సర్వీస్ యాక్టివేషన్/ఇన్ యాక్టివేషన్, ఇంటర్నెట్ సమస్యలు, కొత్త రీచార్జ్ ప్లాన్స్ తదితర అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ సంబంధించిన ప్రముఖ ఆపరేటర్ ఎయిర్‌టెల్‌కు సంబంధించిన యూఎస్ఎస్‌డి కోడ్స్ వివరాలను క్రింద చూడొచ్చు...

ముఖ్యమైన ఎయిర్‌టెల్ కోడ్స్
మెయిన్ బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు *123#

ముఖ్యమైన ఎయిర్‌టెల్ యూఎస్ఎస్‌డి కోడ్స్
మీ నెంబరు తెలుసుకునేందుకు *282#, *121*9#, *140*1600#

ముఖ్యమైన ఎయిర్‌టెల్ యూఎస్ఎస్‌డి కోడ్స్
కస్టమర్ కేర్ నెంబర్ 121

ముఖ్యమైన ఎయిర్‌టెల్ యూఎస్ఎస్‌డి కోడ్స్
కంప్లెయింట్ రిజిస్టర్ కోసం 198

ముఖ్యమైన ఎయిర్‌టెల్ యూఎస్ఎస్‌డి కోడ్స్
డీఎన్ఎడి కాల్ లేదా ఎస్ఎంఎస్ కొరకు 1909

ముఖ్యమైన ఎయిర్‌టెల్ యూఎస్ఎస్‌డి కోడ్స్
మై బెస్ట్ ఆఫర్స్ కోసం *121#

ముఖ్యమైన ఎయిర్‌టెల్ యూఎస్ఎస్‌డి కోడ్స్
చివరి ఐదు transactionsను తెలుసుకునేందుకు *121*7#

ముఖ్యమైన ఎయిర్‌టెల్ యూఎస్ఎస్‌డి కోడ్స్
ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ మినిట్స్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు *123*1#

ముఖ్యమైన ఎయిర్‌టెల్ యూఎస్ఎస్‌డి కోడ్స్
లోకల్ ఎస్ఎంఎస్ బ్యాలన్స్‌ను చెక్ చేసుకునేందుకు *123*2#

ముఖ్యమైన ఎయిర్‌టెల్ యూఎస్ఎస్‌డి కోడ్స్
ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ లోకల్ నైట్ బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*6#

ముఖ్యమైన ఎయిర్‌టెల్ యూఎస్ఎస్‌డి కోడ్స్
ఉచిత లోకల్, ఎస్టీడీ ఎస్ఎంఎస్ బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*7#

ముఖ్యమైన ఎయిర్‌టెల్ యూఎస్ఎస్‌డి కోడ్స్
ఉచిత లోకల్ ఎస్డీడీ మినిట్స్ గురించిన వివరాలను తెలుసుకునేందుకు *123*8#

ముఖ్యమైన ఎయిర్‌టెల్ యూఎస్ఎస్‌డి కోడ్స్
ఉచిత 2జీ డేటా బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*10#

ముఖ్యమైన ఎయిర్‌టెల్ యూఎస్ఎస్‌డి కోడ్స్
ఉచిత 3జీ డేటా బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*11#

ముఖ్యమైన ఎయిర్‌టెల్ కోడ్స్
5 స్పెషల్ ఆఫర్ల గురించి తెలుసుకునేందుకు *222#


Click it and Unblock the Notifications








