Home
News

రూ.100 కంటే తక్కువ ధరలో డేటా ప్లాన్‌లు.. అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా..!

భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగం గణనీయంగా ఉంటోంది. యూజర్లు భారీగా డేటాను వినియోగిస్తున్నట్లు ఇప్పటికే గణాంకాలు వెల్లడయ్యాయి యూజర్ల డేటా అవసరాలకు అనుగుణంగా టెలికాం సంస్థలు అనేక రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులో ఉంచాయి. అయితే ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ ప్రత్యేకంగా డేటా ప్లాన్‌లను కూడా తీసుకొచ్చింది. భారత టెలికాం రంగంలో యూజర్ల పరంగా ఎయిర్‌టెల్‌ రెండో స్థానంలో ఉంది.

ఇప్పటికే రోజువారీ డేటాతో అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉన్న ఎయిర్‌టెల్‌, కేవలం డేటాను అందించే అనేక ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. అయితే రూ.100 కంటే తక్కువ ధరలోనూ అనేక డేటా ప్యాక్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌ల పూర్తి వివరాలు.

Airtel Best Data recharge plans under Rs100 here is the list and benefits

ఎయిర్‌టెల్ రూ.22 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs22 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు 1GB 4G డేటాను పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో డేటా మినహా ఎటువంటి అదనపు ప్రయోజనాలను పొందలేరు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 1 రోజుగా ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ.26 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs26 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు 1.5GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో డేటా మినహా ఎటువంటి అదనపు ప్రయోజనాలను పొందలేరు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 1 రోజుగా ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ.33 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs33 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో డేటా మినహా ఎటువంటి కాలింగ్‌, SMS వంటి అదనపు ప్రయోజనాలను పొందలేరు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 1 రోజుగా ఉంటుంది.

Airtel Best Data recharge plans under Rs100 here is the list and benefits

రూ.49 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs49 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ 4G డేటాను పొందుతారు. డేటా మినహా ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్‌, SMS ప్రయోజనాలను పొందలేరు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ ఒక రోజుగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లలో అప్‌డేట్స్‌ ఇన్‌స్టాల్‌ చేయాల్సి వస్తే, ఇలాంటి ప్లాన్‌లు ఉపయోగపడతాయి. దూరప్రాంత ప్రయాణాల్లోనూ ఈ ప్లాన్‌ బాగా ఉపయోగపడుతుంది.

ఎయిర్‌టెల్ రూ.77 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs77 Recharge Plan) భాగంగా యూజర్లు 5GB 4G డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో కాలింగ్‌, SMS సహా ఇతర ఎటువంటి ప్రయోజనాలను పొందలేరు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 7 రోజులుగా ఉంటుంది.

రూ.99 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs99 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ 4G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 2 రోజులుగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో డేటా మినహా ఎటువంటి అదనపు ప్రయోజనాలను పొందలేరు.

రూ.100 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs100 Recharge Plan) భాగంగా యూజర్లు 6GB 4G డేటాను ఉపయోగించుకోగలుగుతారు. దీంతోపాటు ఎయిర్‌టెల్ Xstream ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Best Data recharge plans under Rs100 here is the list and benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X