Just In
Don't Miss
- News
దిశ నిందితులకు శిక్ష.. మరి మానస నిందితుల పరిస్థితి, ఒక్కరు కాదు నలుగురు, పేరెంట్స్
- Movies
అలాంటి కామెంట్లు పెట్టారో అంతే సంగతి.. వారికి థ్యాంక్స్ చెప్పిన అనసూయ, చిన్మయి
- Sports
ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20: టీమిండియా విజయ లక్ష్యం 208
- Lifestyle
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Finance
సెన్సెక్స్ 334..నిఫ్టీ 97 పాయింట్లు: స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
6అద్భుతమైన దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లతో ఎయిర్టెల్ DTH
ప్రముఖ రిలయన్స్ జియో సంస్థ టెలికాం మరియు బ్రాడ్ బ్యాండ్ ప్లేస్ ని దెబ్బతీసిన తరువాత ఇప్పుడు దాని దృష్టి DTH వైపు బదిలీ అయింది.రిలయన్స్ JioGigaFiber విభాగాని కంటే ముందు రిలయన్స్ జీయో బ్రాడ్ బ్యాండ్, ల్యాండ్ లైన్ మరియు టీవీ కాంబోలను అందించే లక్ష్యంతో ఉంది.ప్రస్తుతం ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, టాటా స్కై మరియు డిష్ టీవి వంటి DTH ఆపరేటర్లు తమ చందాదారుల కోసం లాభదాయకమైన ప్రణాళికలను తీసుకువస్తున్నారు.
TRAI యొక్క కొత్త సుంకం పాలన తరువాత మీరు చూడాలనుకుంటున్న ఛానెల్లను ఎంచుకోవడానికి తప్పనిసరి అవుతుంది మరియు ఎయిర్టెల్ డిజిటల్ టివి నుండి కొత్త దీర్ఘకాలిక(లాంగ్ టర్మ్) రీఛార్జ్ ప్లాన్ లు అందిస్తోంది. ఇవి తక్కువ ధర వద్ద మంచి ప్రయోజనాలను అందిస్తాయి.
ఎయిర్టెల్ డిటిహెచ్ ఆరు కొత్త ప్రణాళికలను రెండు సుబ్స్క్రిప్షన్ లతో అందిస్తోంది.వాటిలో ఆరు నెలలు ఒకటి, మరోకటి 12 నెలలు కలిపి ఇచ్చింది. టెలికాం టాక్ నివేదించిన ఈ ఎయిర్టెల్ DTH దీర్ఘకాలిక లాభాలను ప్రస్తుతం లాంగ్ టర్మ్ ప్లాన్ లను కలిగి ఉన్న వారి ఖాతాకు జోడించబడతాయి.

1. UDP ప్యాక్:
UDP(అన్ లిమిటెడ్ ధమకా ప్యాక్) SD లో లభించే అత్యంత సరసమైన ప్రణాళిక. ఆరునెలల సబ్ స్క్రిప్షన్ (180 రోజులు) మీరు కేవలం రూ 799కు పొందవచ్చు మరియు సంవత్సరం (365 రోజులు)కు రూ.1,349లకు పొందవచ్చు.ఈ ధర స్టాండర్డ్ సబ్స్క్రిప్షన్ మరియు మల్టీ-టివి సబ్స్క్రిప్షన్ రెండింటి కోసం ఉంటుంది.

2.హిందీ వాల్యూ SD ప్యాక్:
ఎయిర్టెల్ DTH హిందీ వాల్యూ SD ప్యాక్ జీ,స్టార్,మరియు ఇతర ఛానెల్లను 6-నెలల వాలిడిటీని కలిగి ఉంటుంది.ఈ SD ప్యాక్ 195 రోజులు (180 రోజుల + 15 అదనపు రోజులు)వాలిడిటీని అందిస్తుంది. సాధారణంగా నెలకు దీని ధర రూ.280లు.కానీ ఆరు నెలల వాలిడిటీకి ఇది వినియోగదారులకు కేవలం రూ.1,681లు మరియు మల్టీ కనెక్షన్లకు రూ.1,326 ధరకే ఉంటుంది. 360 రోజుల వార్షిక కాల వ్యవధిలో వినియోగదారులకు స్టాండర్డ్ కనెక్షన్ కోసం రూ.3,081లు మరియు మల్టీ కనెక్షన్లకు దీని ధర రూ.2,431గా ఉంటుంది.

3. గుజరాత్ మెగా SD:
ఈ ప్యాక్ 6 నెలల (180 రోజుల + 15 అదనపు రోజులు) మరియు 12-నెలల (360 రోజులు) కోసం SD లో అందించబడుతుంది.ఈ ప్లాన్ కోసం నెలవారీ ధర రూ.510లు. 6 నెలలకు రూ.3,062లు మరియు 12 నెలలకు రూ.5,612లు స్టాండర్డ్ కనెక్షన్ కోసం ఉంది మల్టీ కనెక్షన్లతో ఉన్న వినియోగదారులకు ఆరు నెలలకు 2,424 రూపాయలు మరియు 12 నెలలకు 4,444 రూపాయలు వసూలు చేస్తారు.

4. గుజరాత్ వాల్యూ స్పోర్ట్స్ SD ప్యాక్:
ఎయిర్టెల్ DTH ఈ ప్యాక్ 6 నెలలు అంటే195 రోజులు (ఆరు నెలల + బోనస్ 15 రోజులు) మరియు 365 రోజులు అందుబాటులో ఉన్న మరొక SD ప్యాక్. ఈ ప్లాన్ కోసం నెలవారీ ధర రూ.336లు.కానీ 6 నెలలకు 2,016 రూపాయలు మరియు 12 నెలలకు రూ.3,696లు స్టాండర్డ్ కనెక్షన్ కోసం ఉంది. కానీ మల్టీ-టివి కనెక్షన్ కోసం 6 నెలలకు1,662 రూపాయలు మరియు సంవత్సరానికి 3,047 రూపాయలకు అందుబాటులో ఉంది.

5. గుజరాత్ వాల్యూ స్పోర్ట్స్ HD
ఇప్పుడు SD ప్యాక్ తర్వాత ఇవి ఎయిర్టెల్ DTH చందాదారులకు అందుబాటులో ఉన్న రెండు HD పధకాలు. గుజరాత్ వాల్యూ స్పోర్ట్స్ HD మరియు గుజరాత్ మెగా HD రెండూ ఆరు నెలలు మరియు 12 నెలలు ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి. గుజరాత్ వేల్యూ స్పోర్ట్స్ HD ప్యాక్ ధర నెలకు రూ.475లకే అందుబాటులో ఉంటుంది.ఈ ప్యాక్ స్టాండర్డ్ కనెక్షన్ లను ఆరు నెలల కోసం రూ.2,851లకు, 12 నెలల కోసం రూ. 5,227లకు పొందవచ్చు. అదేవిధంగా మల్టీ-టివి కనెక్షన్ కోసం ఆరు నెలల కోసం రూ.2,352లకు మరియు సంవత్సరానికి రూ.4,312లకు పొందవచ్చు.

6. గుజరాత్ మెగా HD:
చివరగా గుజరాత్ మెగా HD ప్యాక్ ధర నెలకు రూ.699 గా ఉంటుంది.ఈ ప్యాక్ స్టాండర్డ్ కనెక్షన్ లను ఆరు నెలలకు రూ. 4,197లు మరియు 12 నెలలకు రూ.7,689లగా వసూలు చేయబడుతుంది. మల్టీ-టివి కనెక్షన్ వినియోగదారులకు ఆరు నెలలు రూ.3,276లు మరియు 12 నెలలకు రూ.6,006 లకు పొందవచ్చు.
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090