ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్, జియో రూ.399కి చెక్
రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన రూ.399 ప్లాన్ మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా ఇవాళ రూ.399 ప్లాన్‌ను ప్రారంభించింది.
రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన రూ.399 ప్లాన్ మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా ఇవాళ రూ.399 ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్‌తో యూజర్లు రీచార్జి చేసుకుంటే వారికి 84 జీబీ డేటా లభిస్తుంది. 84 రోజుల వాలిడిటీ ఉంటుంది.

అయితే రోజుకు కేవలం 1 జీబీ డేటాను మాత్రమే వాడుకునేందుకు వీలుంటుంది. ఇక ఈ ప్లాన్‌లో వారానికి గరిష్టంగా 1000 నిమిషాలు ఉచితంగా లభిస్తాయి. వీటితో లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చు.

వారంలో ఉచిత నిమిషాలు అయిపోతే అప్పుడు ఆన్ నెట్ వర్క్ కాల్స్ నిమిషానికి 10 పైసలు, ఇతర నెట్‌వర్క్ కాల్స్ నిమిషానికి 30 పైసలు చార్జి పడుతాయి.
Comments
Best Mobiles in India
English summary
Airtel Does A Jio, Offers 84GB Data For 84 Days In Special Rs. 399 Pack Read more at gizbot telugu
Story first
published: Monday, August 7, 2017, 13:53 [IST]


Click it and Unblock the Notifications








