తెలంగాణలోని మరో 15 పట్టణాల్లో ఎయిర్‌టెల్ 4జీ సేవలు

Written By:

భారతదేశపు అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ ఎయిర్‌టెల్, తెలంగాణలోని మరో 15 పట్టణాల్లో 4జీ సర్వీసులను ప్రవేశపెట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 40 పట్టణాల్లో ఈ నెట్‌వర్క్ అందిస్తోన్న 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి.

 తెలంగాణలోని మరో 15 పట్టణాల్లో ఎయిర్‌టెల్ 4జీ సేవలు

Read More : ఎయిర్‌టెల్ 4జీ అమ్మాయి గురించి షాకింగ్ నిజాలు

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, బాన్స్వాడ, రామగుండం, సరిసిల్ల తదితర పట్టణాల ప్రజలకు ఎయిర్‌టెల్ 4జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొబైల్ డేటా, డాంగిల్స్, 4జీ హాట్ స్పాట్స్ ఇంకా వై-ఫై డాంగిల్స్ రూపంలో 4జీ సేవలను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.

ఉగాది ఆఫర్లు, భారీ డిస్కౌంట్ పై బ్రాండెడ్ ఫోన్‌లు!

English summary
Airtel expands 4G services to 15 towns in Telangana. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot