Home
News

ఎయిర్‌టెల్ యూజర్ల కోసం బెస్ట్ అన్-లిమిటెడ్ డేటా ప్లాన్స్

సునీల్ మిట్టల్ అధినేతగా ముందుకు వెళుతున్న దిగ్గజ టెలికాం సంస్థ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

సునీల్ మిట్టల్ అధినేతగా ముందుకు వెళుతున్న దిగ్గజ టెలికాం సంస్థ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.జియోతో పోటాపోటీగా దూసుకుపోతున్న ఈ దిగ్గజం మార్కెట్లోకి సరికొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది.ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ తమ సంస్థ లాంచ్ చేసిన బెస్ట్ అన్-లిమిటెడ్ డేటా ప్లాన్స్ ను జాబితా చేసింది. ఈ ప్లాన్స్ అన్ని సర్కిల్స్ లో అందుబాటులో ఉన్నాయి.ఈ శీర్షికలో భాగంగా ఎయిర్‌టెల్ లో లభించే బెస్ట్ అన్-లిమిటెడ్ డేటా ప్లాన్స్ ను మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి

ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్

ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ కింద ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 28 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌,రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు,రోజుకి 1.5 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు

ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్

ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ కింద ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 84 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌,రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు,రోజుకి 1 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు

ఎయిర్‌టెల్ రూ.448 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.448 ప్లాన్

ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ కింద ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 82 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌,రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు,రోజుకి 1.5 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు

ఎయిర్‌టెల్ రూ.509 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.509 ప్లాన్

ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ కింద ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 90 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌,రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు,రోజుకి 1.4 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు

 

 

Best Mobiles in India

English summary
Airtel has just made it easy for you to pick the best data plan, offers start at Rs 199.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X